Friday, April 24, 2026
HomeGALLERYVD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్

VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్

VD Shouryuv: ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

on

VD Shouryuv: ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. టాప్ ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇచ్చారు. (Image Credit: Twiter/Instagram)

 

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you