Saturday, April 25, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 25, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 25, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

ఏప్రిల్ 25 శనివారం టీవీ ఛానెల్స్‌లో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం అవుతున్నాయి. కుటుంబంతో కలిసి చూడడానికి అనువైన వినోదభరిత, యాక్షన్, కామెడీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రముఖ తెలుగు ఛానెల్స్‌లో ఉదయం నుండి రాత్రి వరకు విభిన్న జానర్ల సినిమాలు ప్రసారం అవుతాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని, ఈ వీకెండ్‌ను సరదాగా గడపండి. మంచి కథలు, అద్భుత నటనతో ఇవి మీకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి.

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

ఏప్రిల్ 25, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 25th, Saturday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఆంధ్రుడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘విక్కీ దాదా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

Also Read – Jetlee Trailer: ఆసక్తికరంగా కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిట్టి చెల్లెలు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జూనియర్స్’
ఉదయం 7 గంటలకు- ‘మల్లేశం’
ఉదయం 10 గంటలకు- ‘అతిధి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్నే ప్రేమిస్తా’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగలబండి’
సాయంత్రం 7 గంటలకు- ‘పెద్దన్నయ్య’
రాత్రి 10 గంటలకు- ‘సలీం’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజ ఫలం’
ఉదయం 5 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’
ఉదయం 8 గంటలకు- ‘శ్రీ రామదాసు’
ఉదయం 11 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యముడికి మొగుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘ఆర్ ఎక్స్ 100’
రాత్రి 8 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 11.30 గంటలకు- ‘శ్రీ రామదాసు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్ లీ’
ఉదయం 4 గంటలకు- ‘సింహా’
ఉదయం 7 గంటలకు- ‘పోలీసోడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్ర‌తిరోజు పండ‌గే’
రాత్రి 11.30 గంటలకు- ‘ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌’

Also Read – JD Chakravarthy: కమల్ హాసన్‌కు రాని అదృష్టం నాకొచ్చింది

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’
ఉదయం 9 గంటలకు- ‘రెమో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మాక్స్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిర్చి’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి: ది బిగినింగ్’
రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి 2 : ది కంక్లూజన్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘టక్కరి దొంగ’
ఉదయం 9 గంటలకు – ‘సంద‌డే సంద‌డి’
సాయంత్రం 4 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్లి పందిరి’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘సంపంగి’

Also Read – Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్లిచేసి చూడు’
ఉదయం 7 గంటలకు- ‘గోపాల‌కృష్ణుడు’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హాత్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘జోరు’
సాయంత్రం 7 గంటలకు- ‘కొద‌మ‌సింహం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట‌’
ఉదయం 9 గంటలకు- ‘బొమ్మరిల్లు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మాచర్ల నియోజకవర్గం’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగీరధ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భ‌లే దొంగ‌లు’
ఉదయం 7 గంటలకు- ‘శైల‌జా రెడ్డి అల్లుడు’
ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్‌’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లైలా’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమ విమానం’
సాయంత్రం 6 గంటలకు- ‘రోబో 2’
రాత్రి 9 గంటలకు- ‘ఫొరెన్సిక్‌’

Also Read – OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you