Saturday, April 4, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 05, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 05, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఆదివారానికి ఇంకో పేరు ఎంటర్‌టైన్‌మెంట్ డే. వారం అంతా వర్క్ చేసిన వాళ్ళందరూ ఆదివారం ఎక్కువగా టీవీల ముందు అతుక్కుపోతుంటారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ

on

TV Movies: ఆదివారానికి ఇంకో పేరు చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ డే అనవచ్చు. వారం అంతా వర్క్ చేసిన వాళ్ళందరూ ఆదివారం ఎక్కువగా టీవీల ముందు అతుక్కుపోతుంటారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, మరోవైపు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, జనాలు ఎక్కువగా టీవీలలో వచ్చే షోలు, సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్ టైన్మెంట్ ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి. ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా టీవీలలో ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరికీ కోసం ఈ ఆదివారం ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమా చూసేయండి.

ఏప్రిల్ 05, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘బ్లేడ్ బాబ్జీ’
ఉదయం 9 గంటలకు- ‘‌టెంపర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘డాడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘రాజా’
రాత్రి 9.30 గంటలకు- ‘ఒకే ఒక జీవితం’

Also Read – TV Movies: ఏప్రిల్ 04, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కరెంటు’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘జిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘భరత్ అనే నేను’
ఉదయం 11 గంటకు – ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026’ (ఈవెంట్)
సాయంత్రం 5.30 గంటలకు- ‘పుష్ప: ది రూల్’
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సమరసింహారెడ్డి’
ఉదయం 8 గంటలకు – ‘జీబ్రా’
సాయంత్రం 6 గంటలకు- ‘కోర్ట్’
రాత్రి 10.30 గంటలకు- ‘జీబ్రా’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1.30 గంటకు (తెల్లవారు జామున)- ‘కన్యా కుమారి’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాముడు’
ఉదయం 9 గంటలకు- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బంగార్రాజు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓదెల 2’
సాయంత్రం 6 గంటలకు- ‘సంక్రాంతికి వస్తున్నాం’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధైర్యం’
ఉదయం 5 గంటలకు- ‘ఒక్కడున్నాడు’
ఉదయం 7 గంటలకు- ‘ఖాకీ’
ఉదయం 10 గంటలకు- ‘రఘువరన్ బిటెక్’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘జవాన్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘సింగం’
సాయంత్రం 7 గంటలకు- ‘వీఐపి 2’
రాత్రి 11 గంటలకు- ‘ఒక్కడే’

Also Read – Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 5 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘ఘటికుడు’
ఉదయం 11 గంటలకు- ‘శక్తీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అనుభవించు రాజా’
సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 7.30 గంటలకు- ‘మల్లన్న’
రాత్రి 11 గంటలకు- ‘ఘటికుడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పెళ్లి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జ్వాల’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే దొంగ’
ఉదయం 7 గంటలకు- ‘రాజా విక్రమార్క’
ఉదయం 10 గంటలకు- ‘మాయాజాలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కళావతి’
సాయంత్రం 4 గంటలకు- ‘ఒరేయ్ రిక్షా’
సాయంత్రం 7 గంటలకు- ‘సూర్యుడు’
రాత్రి 10 గంటలకు- ‘హంట్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘బృందావనం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శుభాకాంక్షలు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘బంగారు బాబు’
రాత్రి 10.30 గంటలకు- ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలవారి చెల్లెలు కానక మహాలక్ష్మి’
ఉదయం 7 గంటలకు- ‘మౌనం’
ఉదయం 10 గంటలకు- ‘వీరాంజనేయ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రక్త సిందూరం’
సాయంత్రం 4 గంటలకు- ‘స్వాతి’
సాయంత్రం 7 గంటలకు- ‘పండంటి కాపురం’

Also Read – Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మామన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
ఉదయం 7 గంటలకు- ‘వాసుకి’
ఉదయం 9 గంటలకు- ‘#సింగిల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మల్లీశ్వరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాక్షసి’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’
రాత్రి 9 గంటలకు- ‘కోమాలి’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you