Monday, April 6, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 07, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 07, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మంగళవారం వచ్చేసింది. వారం మధ్యలోకి అడుగుపెడుతూ మళ్లీ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండిపోతారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేసే అంత ఓపిక, టైమ్ వారికీ ఉండదు. మరి ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన […]

on

TV Movies: మంగళవారం వచ్చేసింది. వారం మధ్యలోకి అడుగుపెడుతూ మళ్లీ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండిపోతారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేసే అంత ఓపిక, టైమ్ వారికీ ఉండదు. మరి ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాట్లకే ఆకర్షితమైపోతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలపైన అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి. ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీలలో ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.

ఏప్రిల్ 07, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘సీతయ్య’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మేజర్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 4 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
ఉదయం 9 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘స్కంద’

Also Read – Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసి నడుద్దాం’
ఉదయం 9 గంటలకు – ‘ఆయానికిద్దరు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చింతకాయల రవి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉన్నది ఒకటే జిందగీ’
ఉదయం 9 గంటలకు- ‘జవాన్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మగ మహారాజు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రైల్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జార్జ్ రెడ్డి’
ఉదయం 7 గంటలకు- ‘చావు కబురు చల్లగా’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ గురు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గల్లీ రౌడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
రాత్రి 9 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాహసం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 5 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘100’
ఉదయం 11 గంటలకు- ‘డాన్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘జాను’
సాయంత్రం 5 గంటలకు- ‘జల్సా’
రాత్రి 8 గంటలకు- ‘కల్పన’
రాత్రి 11 గంటలకు- ‘100’

Also Read – Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కేడి నెం 1’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కుర్రోడు’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బహుదూరపు బాటసారి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తెలంగాణ’
ఉదయం 7 గంటలకు- ‘మైఖేల్ మదన కామరాజు’ (శ్రీకాంత్)
ఉదయం 10 గంటలకు- ‘శ్వేత నాగు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దృశ్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘అంగరక్షకుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘రణధీరా’
రాత్రి 10 గంటలకు- ‘రాజాది రాజా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభ సంకల్పం’
రాత్రి 8 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘దీర్ఘ సుమంగళి భవ’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘హలో ప్రేమిస్తారా’
ఉదయం 7 గంటలకు- ‘అమ్మాయి కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘పరమానందయ్య శిష్యుల కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చాలా బాగుంది’
సాయంత్రం 4 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సకుటుంబ సపరివార సమేతం’

Also Read – Sri Ganesha Slokam: శ్రీ గణేశ శ్లోకం

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిరుత’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘త్రిపుర’
ఉదయం 7 గంటలకు- ‘శంకరాభరణం’
ఉదయం 9 గంటలకు- ‘రెడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పంచాక్షరీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అందాల రాముడు’
సాయంత్రం 6 గంటలకు- ‘నన్ను ఎవరు ఆపలేరు’
రాత్రి 9 గంటలకు- ‘మార్క్ ఆంటొని’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you