TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
ఏప్రిల్ 20, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 20th, Monday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అల్లుడు శీను’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఖైదీ గారు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఛాలెంజ్’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పల్నాటి పౌరుషం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోటీశ్వరుడు’
ఉదయం 7 గంటలకు- ‘భలే మంచి రోజు’
ఉదయం 10 గంటలకు- ‘లియో’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల ప్రియుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఫిట్టింగ్ మాస్టర్’
సాయంత్రం 7 గంటలకు- ‘శుభలగ్నం’
రాత్రి 10 గంటలకు- ‘మాస్ బాలాజీ’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేనే అంబానీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మ యజ్ఞం’
ఉదయం 5 గంటలకు- ‘క్రేజీ’
ఉదయం 8 గంటలకు- ‘అమ్మోరు తల్లి’
ఉదయం 10.30 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మరక్కర్’
సాయంత్రం 5 గంటలకు- ‘హ్యాపీ డేస్’
రాత్రి 8.30 గంటలకు- ‘రాగల 24 గంటల్లో’
రాత్రి 11 గంటలకు- ‘అమ్మోరు తల్లి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలిప్రేమ’
ఉదయం 4 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
ఉదయం 9 గంటలకు- ‘మగధీర’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘మగధీర’
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామి 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘గేమ్’
ఉదయం 9 గంటలకు- ‘కెవ్వు కేక’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సలార్’ (పార్ట్ 1)
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మర్యాద రామన్న’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్కార్ వారి పాట’
రాత్రి 9 గంటలకు- ‘సీత’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘దేవీపుత్రుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కాంచన సీత’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘ఇల్లాలి కోరికలు’
Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆనంద భైరవి’
ఉదయం 7 గంటలకు- ‘నవ భారతం’
ఉదయం 10 గంటలకు- ‘మానవుడు దానవుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బడ్జెట్ పద్మనాభం’
సాయంత్రం 4 గంటలకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’
సాయంత్రం 7 గంటలకు- ‘యమగోల’
రాత్రి 10 గంటలకు- ‘అలీబాబా అరడజను దొంగలు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగవంత్ కేసరి’
ఉదయం 9 గంటలకు- ‘మామన్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘లౌక్యం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 7 గంటలకు- ‘హలో’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది రోడ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏవండీ పెళ్లి చేసుకోండి’
సాయంత్రం 6 గంటలకు- ‘రాయుడు’
రాత్రి 9 గంటలకు- ‘టిక్ టిక్ టిక్’
Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?


