TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
మే 31, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 31st, Sunday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘హార్ట్ ఎటాక్’
ఉదయం 9 గంటలకు- ‘స్టైల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గుంటూరు కారం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పౌర్ణమి’
సాయంత్రం 6 గంటలకు- ‘విజిల్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘భానుమతి గారి మొగుడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘విక్కీ దాదా’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మానవుడు దానవుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’
ఉదయం 7 గంటలకు- ‘కోరుకున్న ప్రియుడు’
ఉదయం 10 గంటలకు- ‘అనసూయమ్మ గారి అల్లుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇడియట్’
సాయంత్రం 4 గంటలకు- ‘బిందాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘సీమ సింహం’
రాత్రి 10 గంటలకు- ‘సరదాగా అమ్మాయితో’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పిశాచి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’
ఉదయం 5 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘కొత్త బంగారులోకం’
ఉదయం 11 గంటలకు- ‘బన్నీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘దొంగాట’
సాయంత్రం 5 గంటలకు- ‘ఉయ్యాలా జంపాలా’
రాత్రి 8 గంటలకు- ‘RCB VS GT IPL (ఫైనల్)’
రాత్రి 11 గంటలకు- ‘1977 జరిగింది ఏమిటి?’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అఖండ’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కరెంట్’
ఉదయం 4 గంటలకు- ‘వివేకం’
ఉదయం 9 గంటలకు- ‘పుష్ప’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘మ్యాడ్ 2’
సాయంత్రం 6.30 గంటలకు- ‘కే ర్యాంప్’
రాత్రి 10.30 గంటలకు – ‘ఎఫ్ 2’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అశోక్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘దడ’
ఉదయం 7 గంటలకు- ‘అయోగ్య’
ఉదయం 9 గంటలకు- ‘ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సర్కారు వారి పాట’
సాయంత్రం 6 గంటలకు- ‘భీమా’
రాత్రి 9.30 గంటలకు- ‘రంగస్థలం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శుభాకాంక్షలు’
ఉదయం 8 గంటలకు – ‘బేబీ’
సాయంత్రం 6 గంటలకు- ‘మోగ్లీ’
రాత్రి 10.30 గంటలకు- ‘బేబీ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు – ‘కొబ్బరిబొండాం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కొదమసింహం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘వద్దు బావ తప్పు’
రాత్రి 10.30 గంటలకు- ‘ముద్దాయి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రావణుడే రాముడైతే’
ఉదయం 7 గంటలకు- ‘బంగారు భూమి’
ఉదయం 10 గంటలకు- ‘ఏకలవ్య
మధ్యాహ్నం 1 గంటకు- ‘పల్నాటి సింహం’
సాయంత్రం 4 గంటలకు- ‘సింహాసనం’
సాయంత్రం 7 గంటలకు- ‘నంబర్ వన్’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఊరు పేరు భైరవకోన’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జై చిరంజీవ’
ఉదయం 9 గంటలకు- ‘శతమానం భవతి’
ఉదయం 11.30 గంటలకు- ‘మా అన్నయ్య’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డ్యూడ్’
సాయంత్రం 6 గంటలకు- ‘సంక్రాంతికి వస్తున్నాం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రౌడీ బాయ్స్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’
ఉదయం 7 గంటలకు- ‘రాధే శ్యామ్’
ఉదయం 9 గంటలకు- ‘777 ఛార్లీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాక్షసి’
సాయంత్రం 6 గంటలకు- ‘కృష్ణ అండ్ హిజ్ లీల’
రాత్రి 9 గంటలకు- ‘రేఖా చిత్రం’


