TV:బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ నిత్యం సినిమాలు, సీరియల్స్, కామెడీ షోలను ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాల కోసం ప్రత్యేకంగా ఉన్న ఛానెల్స్‌లో రోజంతా వివిధ జానర్‌ల చిత్రాలు ప్రసారం అవుతుంటాయి. ఈ క్రమంలో గురువారం (ఆగస్ట్ 20) తెలుగు టీవీ(TV) ఛానెల్స్‌లో ప్రసారం కానున్న సినిమాల వివరాలు ఇవే.
డీడీ యాదగిరి, ఈటీవీ:
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు ‘గోల్డా’ తెలుగు డబ్బింగ్ సినిమా, మధ్యాహ్నం 2 గంటలకు చిరంజీవి నటించిన ‘తాతయ్య ప్రేమలీలలు’ ప్రసారం కానుంది. ఈటీవీలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ‘కొదమసింహం’ ప్రసారం అవుతుంది. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘తారకరాముడు’ సినిమా ప్రసారం కానుంది.
ALSO READ:Brahmanandam:బ్రహ్మానందంపై సోదరుడు షాకింగ్ కామెంట్స్..!
ఈటీవీ సినిమాలో:
ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘అనుబంధం’, 10 గంటలకు ‘వరలక్ష్మీ వ్రత మహత్యం’, మధ్యాహ్నం 1 గంటకు ‘సింహాద్రి’, 4 గంటలకు ‘న్యాయం కావాలి’, 7 గంటలకు ‘వంశానికొక్కడు’, రాత్రి 10 గంటలకు ‘ఆరని మంటలు’, అర్ధరాత్రి 1 గంటకు ‘అనుబంధం’ ప్రసారం కానున్నాయి.
ALSO READ:Balakrishna:బాలయ్య నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా!
జెమినీ ఛానెల్స్‌లో:
జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు ‘శ్యామ్ సింగరాయ్’, మధ్యాహ్నం 3:30 గంటలకు ‘చిత్రలహరి’ ప్రసారం అవుతాయి. జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘డియర్ బ్రదర్’, సాయంత్రం 4:30 గంటలకు ‘విరోధి’ రానుంది.
జెమినీ మూవీస్: ఉదయం 4:30 గంటలకు ‘తిరుగులేని మనిషి’, 7 గంటలకు ‘షిర్డీ సాయి బాబా మహత్యం’, 10 గంటలకు ‘ఆంజనేయులు’, మధ్యాహ్నం 1 గంటకు ‘జర్నీ’, 4 గంటలకు ‘మా ఆయన చంటిపిల్లాడు’, 7 గంటలకు ‘అల్లుడు శీను’, రాత్రి 10 గంటలకు ‘హంట్’ ప్రసారం కానున్నాయి.
జీ సినిమాలు, స్టార్ మా:
జీ సినిమాస్‌లో ఉదయం 7 గంటలకు ‘మారెడుమిల్లి ప్రజానీకం’, 9 గంటలకు ‘777 చార్లీ’, మధ్యాహ్నం 12 గంటలకు ‘నరసింహా’, 3 గంటలకు ‘కలిసుందాం రా’, సాయంత్రం 6 గంటలకు ‘పూజా’, రాత్రి 9 గంటలకు ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రసారం కానున్నాయి.
స్టార్ మా మూవీస్: ఉదయం 7 గంటలకు ‘డాక్టర్ సలీం’, 9 గంటలకు ‘యువరాజు’, మధ్యాహ్నం 12 గంటలకు ‘డీజే టిల్లు’, 3 గంటలకు ‘పరుగు’, సాయంత్రం 6 గంటలకు ‘మ్యాడ్ 2’, రాత్రి 9:30 గంటలకు ‘సీత’ రానున్నాయి.
స్టార్ మా గోల్డ్‌లో:
స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 5 గంటలకు ‘హృదయ కాలేయం’, 8 గంటలకు ‘సమురాయ్’, 11 గంటలకు ‘బన్నీ’, మధ్యాహ్నం 2:30 గంటలకు ‘భాగమతి’, సాయంత్రం 5 గంటలకు ‘గద్దలకొండ గణేశ్’, రాత్రి 8 గంటలకు ‘నిను వీడని నీడను నేనే’, 11 గంటలకు ‘సమురాయ్’ ప్రసారం కానున్నాయి.




