Thursday, October 15, 2026
HomeLATEST

LATEST

LATEST

Anchor Jhansi:టాలీవుడ్‌లో తనకు జరిగిన మోసంపై తొలిసారి స్పందించిన యాంకర్ ఝాన్సీ..సోషల్ మీడియాలో చర్చ..!

Anchor Jhansi;యాంకర్ ఝాన్సీ ఓ ఇంటర్వ్యూలో హీరో, దర్శకుడికి సంబంధించిన షాకింగ్ ఘటనను బయటపెట్టారు. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివాదం వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోండి.

OTTలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ థ్రిల్లర్..సిటీలో భర్త.. ఊర్లో భార్య సీక్రెట్ ప్రేమ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్..మావ..!

OTT:అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఉడల్ (Udal)' సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, అనుమానాలు, భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన ట్విస్టులతో నిండిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆపరేషన్ పూర్తి!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాజాగా ముంబైలో మూడు గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.

Sreeleela:అఖిల్ హిట్‌తో శ్రీలీలకు కొత్త తలనొప్పి స్టార్ట్.. నెట్టింట ట్రోలింగ్ వెనుక అసలు కారణం ఇదే!

Sreeleela:అఖిల్ నటించిన లెనిన్ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ ట్రోలింగ్‌కు కారణాలేంటి? లెనిన్ విజయంతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కి పోటీగా ధనుష్ మరో మూవీ!

NTR: సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడే హీరోలని చూసాము కానీ ఇప్పుడు ఒకే కథతో ఇద్దరు హీరోలు పోటీ పడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Sai Pallavi:”డబ్బు, కారు కోసం ముద్దు”.. కిస్సింగ్ సీన్స్‌ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..!

Sai Pallavi:నటి సాయి పల్లవి కిస్సింగ్ సీన్స్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో అలాంటి సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించారు.

Tollywood:అనుష్క మూవీ డైరెక్టర్ పై కేసు నమోదు!

Tollywood: సినిమాలలో అవకాశం కల్పిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుని ఇప్పుడు స్పందించలేదని డైరెక్టర్ పై సదరు బాధితుడి తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.

Mokshagna:నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?

Mokshagna:నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్ని రంగంలోకి దింపినట్లు సమాచారం.

Rashmika mandanna:అలాంటి అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక!

Rashmika mandanna: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా తన సినిమా మైసా కోసం చేస్తున్న పని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

Allu Arjun:హమ్మయ్య.. బన్నీ నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసిన లోకేష్.. థ్యాంక్స్ బ్రో..!

Allu Arjun:లోకేష్ కనగరాజ్ తీసుకున్న కీలక నిర్ణయం అల్లు అర్జున్‌కు భారీ ప్లస్‌గా మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం వారి కాంబినేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad