Wednesday, October 14, 2026
HomeLATEST

LATEST

LATEST

Lenin Movie :”లెనిన్”తో తేలనున్న అసలు సత్తా.. ఆ నలుగురికి ఇదే కీలక పరీక్ష!

Lenin Movie :అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా ఫలితం హీరోతో పాటు దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడి కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఈ సినిమాతో ఎవరి అసలు సత్తా తేలనుందో తెలుసుకోండి.

Naga Vamshi:బ్లాస్ట్.. పెద్ది సినిమాలపై నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్

Naga Vamshi:ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా బ్లాస్ట్ అలాగే రామ్ చరణ్ పెద్ది సినిమాలపై హాట్ కామెంట్స్ చేశారు.

OTT:8.3 IMDB రేటింగ్‌తో దూసుకుపోతున్న మలయాళ మూవీ.. నరాలు తెగిపోయే ట్విస్టులు..!

OTT:IMDBలో 8.3 రేటింగ్ సాధించిన సూపర్‌హిట్ మలయాళ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ కథ, నటీనటులు, ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలను తెలుసుకోండి.

NTR:ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు క్రేజీ హీరోయిన్ ఓకే.. బ్లాక్‌బస్టర్ జోడీ మావ ఇది!?

NTR:జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమాలో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో చూడాలి.

Akhil Akkineni:అఖిల్‌ ని జైనబ్ అలా పిలుస్తుందా..? ముద్దు పేర్లు భలే వెరైటీగా ఉన్నాయే..!

Akhil Akkineni:'లెనిన్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అక్కినేని అఖిల్ తన భార్య జైనబ్‌తో ఉన్న అనుబంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరినొకరు ఏ స్పెషల్ నిక్‌నేమ్స్‌తో పిలుచుకుంటారో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నారు.

Niharika NM: స్టన్నింగ్ లుక్ లో నిహారిక కొత్త లుక్!

Niharika NM: కంటెంట్ క్రియేటర్ నిహారిక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dhanush: రాజకీయ ఎంట్రీ ఇస్తున్న హీరో ధనుష్.. జెండా వైరల్!

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా అని అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఒక జెండా కూడా వైరల్ గా మారింది.

Mega 158:బాబీ-చిరంజీవి కాంబోలో మరో మాస్ బాంబ్.. మెగా 158తో మరోసారి చిరంజీవి సెన్సేషన్!

Mega 158:మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 158 సినిమా కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమైంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ షెడ్యూల్ సాగుతుండగా, అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

Sreemukhi:యాంకర్ శ్రీముఖి పెళ్లి బజ్.. లవర్‌తో మ్యారేజ్‌పై ఆసక్తికర అప్డేట్!

Sreemukhi:శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు గత 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్ల వెనుక అసలు నిజం ఏమిటి? వారి పెళ్లిపై వస్తున్న ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

OTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా సామీ..!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లెస్బియన్ లవ్ స్టోరీ Girls Like Girls ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad