Wednesday, November 4, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Jailer 2:జైలర్ 2 బాలనటుడి రెమ్యునరేషన్ ఎంతంటే?

Jailer 2:‘జైలర్ 2’ సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో రిత్విక్ కనిపించాడు.ఈ బాలనటుడికి సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.

Chiranjeevi:చిరంజీవి ‘కాకా’ సెట్స్ నుంచి వీడియో లీక్.. వింటేజ్ లుక్‌లో చించేసిన మెగాస్టార్‌!

Chiranjeevi:రౌడీ అల్లుడు’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాల్లో చిరంజీవి చూపించిన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌ను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

Aakasamlo oka tara:భారీ ధరకు అమ్ముడుపోయిన దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఓటీటీ రైట్స్..!

Aakasamlo oka tara: దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Neha Sharma:నా ఫోటోలు వీడియోలు వాడితే ఊరుకోను.. రామ్ చరణ్ హీరోయిన్ వార్నింగ్..!

Neha Sharma: ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ తాజాగా ఏఐ ఉపయోగించి తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరంగా సృష్టిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

VK Naresh:పెళ్లి చేసుకోకుండానే పిల్లలా? వైరల్ కామెంట్స్‌పై వీకే నరేశ్ క్లారిటీ!

VK Naresh:తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై స్పందించిన నరేశ్.. తాను మాట్లాడిన మాటల వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. దేశంలో జనాభా తగ్గుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

Keerthy Suresh:కీర్తి సురేష్ ను భర్త ముద్దుగా ఎలా పిలుస్తారో తెలుసా? వెరీ ఫన్నీ..!

Keerthy Suresh:కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌ను ప్రేమగా 'బడ్డి' అని పిలుచుకుంటారు. ఇటీవల ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'హ్యాపీ బర్త్‌డే బడ్డి' అంటూ ప్రేమగా విషెస్ చెప్పడంతో ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది

Vishwak sen:విశ్వక్ సేన్ కల్ట్ సినిమా ట్రైలర్.. రక్తపాతం ఎక్కువయిందా..?

Vishwak sen: ప్రముఖ హీరో కం డైరెక్టర్ విశ్వక్సేన్ కల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇందులోని మితిమీరిన రక్తపాతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Tiger Shroff:టైగర్ ష్రాఫ్ పై తుపాకీతో కాల్పులు.. వారి పనేనా..?

Tiger Shroff: ప్రముఖ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Rashmika Mandanna:బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. వైరల్ అవుతున్న వీడియోలు!

Rashmika Mandanna:బతుకమ్మ వేడుకల్లో రష్మిక మందన్న సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడికి వచ్చిన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. దానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.

Naga Vamsi:ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్‌పై సస్పెన్స్‌కు తెర.. ఎప్పుడంటే?

Naga Vamsi:‘ఆదర్శ కుటుంబం’ సినిమాను అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad