Friday, October 23, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Ajay Bhupathi:మంగళవారం 2పై ప్రామిస్ చేసిన అజయ్ భూపతి!

Ajay Bhupathi: ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం 2 పై ఊహించని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Allu Arjun: ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!

Allu Arjun: అల్లు అర్జున్ తాజాగా ఇటీవల జరిగిన ఫ్యాన్స్ మీట్ లో అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rana:అప్పుడు అమితాబ్ బచ్చన్..ఇప్పుడు రానా దగ్గుబాటి..ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..!

Rana:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Ramayana:విడుదలకు ముందే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రామాయణ!

Ramayana: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్ను రిలీజ్ చేయడంతో పాటు ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

Keerthy Suresh:ఆ పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్?

Keerthy Suresh:నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

fauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్!

Fauzi: ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా టీజర్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

SS Rajamouli :రాజమౌళి రెమ్యునరేషన్ సీక్రెట్ ఇదే..వారణాసికి కూడా సేమ్ ప్లాన్..!

SS Rajamouli :దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాల విజయాలతో పాటు ఆయన పారితోషికం కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. తాజాగా ‘వరణాసి’ సినిమా కోసం రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Pavala shyamala: నటి పావలా శ్యామల కన్నుమూత!

Pavala shyamala: సీనియర్ నటిమని పావలా శ్యామల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు గుండెపోటుతో మృతి చెందారు

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో గాయం!

Jr NTR : ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Posani :బాలయ్య సినిమా ఫ్లాప్ కారణం నేనే.. పోసాని కామెంట్స్..!

Posani : ప్రముఖ నటుడు పోసాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ ఫ్లాప్ పై కామెంట్లు చేశారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad