Friday, October 23, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Mahesh Babu:మహేష్ బాబు వీడియోతో సోషల్ మీడియా షేక్.. జయకృష్ణ డెబ్యూ మూవీపై హైప్..!

Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’కు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

akkineni family:”మా ఇంటి సంప్రదాయం అదే”..ఆస్తి తగాదాలపై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

akkineni family:అక్కినేని కుటుంబ ఆస్తుల పంపకాలపై వస్తున్న ప్రచారాలకు హీరో అఖిల్ అక్కినేని తొలిసారి స్పందించారు. కుటుంబంలో ఆస్తుల పంపకం, తండ్రి నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kajal Agarwal:కారవాన్ లో అభిమాని దెబ్బకు భయపడిన కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డాను అంటూ తెలిపింది.

Prabhas Srinu :నా జీవితంలో ప్రభాస్ దేవుడే.. టాలీవుడ్ కమెడియన్ కామెంట్స్!

Prabhas Srinu: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక టాలీవుడ్ కమెడియన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dhruv Vikram:వివాదంలో చిక్కుకున్న విక్రమ్ కొడుకు..!

Dhruv Vikram స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రంపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Varanasi:హమ్మయ్య..రాజమౌళి నెత్తిన పెద్ద భారం దిగ్గిపోయింది..వారణాసికి లైన్స్ క్లియర్‌..!

Varanasi:సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ‘వారణాసి’ టైటిల్ వివాదం ముగిసింది. టైటిల్‌పై ఉన్న అడ్డంకులు తొలగడంతో చిత్ర బృందానికి ఊరట లభించింది.

Jana Nayakudu:విజయ్ ‘జననాయకుడు’ రెండో రోజు షాక్.. కలెక్షన్లు సగానికి పడిపోయాయి

Jana Nayakudu:దళపతి విజయ్ నటించిన 'జన నాయకుడు' తొలి రోజు భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ, రెండో రోజు బాక్సాఫీస్ వద్ద 50 శాతం వరకు వసూళ్లు పడిపోయాయి.

Chennai Love Story:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి తొలి రోజు కలెక్షన్స్!

Chennai Love Story:కిరణ్ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది.

Jana Nayagan:విజయ్‌తో నటించిన సన్నివేశాలే కట్.. ఆనంది ఎమోషనల్ వీడియో..!

Jana Nayagan:దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాలో నటించిన తమిళ నటి ఆనంది అజయ్ సన్నివేశాలు చివరి నిమిషంలో తొలగించడంతో భావోద్వేగానికి గురయ్యారు.

Jana Nayagan :జననాయగన్ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్!

Jana Nayagan : విజయ్ దళపతి చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జననాయగన్ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ గా మారుతున్నాయి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad