Thursday, September 10, 2026
HomeLATESTTV:గురువారం టీవీలలో ఈ సినిమాలు మిస్ కావొద్దు!

TV:గురువారం టీవీలలో ఈ సినిమాలు మిస్ కావొద్దు!

TV:సెప్టెంబర్ 10 గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి వివరాలు ఇవే.

on
- Advertisement -banner Ad

TV:గురువారం (సెప్టెంబర్ 10) తెలుగు టెలివిజన్ (TV)ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, ఎమోషనల్ డ్రామాలతో రోజంతా టీవీ ఛానళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ‘బేబీ’, ‘సర్దార్’, ‘తండేల్’, ‘ధమాకా’, ‘సలార్’ వంటి సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దాం.

డీడీ యాదగిరి :

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ మూవీ ‘ది మిస్‌ఫిట్స్‌’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ‘ప్రేమ కిరీటం’, రాత్రి 9.30 గంటలకు ‘తొలిపొద్దు’ టెలికాస్ట్ అవుతుంది.

- Advertisement -
Advertisement

ఈటీవీ ప్లస్, ఈటీవీ :

ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘నా మనసిస్తా రా’ ప్రసారం కానుంది. ఈటీవీలో ఉదయం 9 గంటలకు ‘బేబీ’, రాత్రి 10.30 గంటలకు మరోసారి ‘బేబీ’ సినిమాను చూడొచ్చు.

ఈటీవీ సినిమా :

ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘మౌనం’, 10 గంటలకు ‘పాడిపంటలు’, మధ్యాహ్నం 1 గంటకు ‘చినరాయుడు’ ప్రసారం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ‘మా పెళ్లికి రండి’, రాత్రి 7 గంటలకు ‘భరత సింహారెడ్డి’, రాత్రి 10 గంటలకు ‘మాయదారి మరిది’ టెలికాస్ట్ అవుతాయి. అర్ధరాత్రి 1 గంటకు ‘మౌనం’ మరోసారి ప్రసారం కానుంది.

- Advertisement -
Advertisement

also read:Maremma Movie Review: రవితేజ తమ్ముడి కొడుకు డెబ్యూ ఎలా ఉందంటే..?

జెమిని ఛానళ్లలో :

జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘అల్లుడు గారు వచ్చారు’, సాయంత్రం 4.30 గంటలకు ‘బృందావనంలో గోపిక’ ప్రసారం కానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘రోబో’, మధ్యాహ్నం 3 గంటలకు ‘అల్లరి అల్లుడు’ టెలికాస్ట్ అవుతుంది.

- Advertisement -
Advertisement

జెమిని మూవీస్‌లో అర్ధరాత్రి 1.30 గంటలకు ‘KD No.1 – NTR’, ఉదయం 4.30 గంటలకు ‘ప్రియుడు’, ఉదయం 7 గంటలకు ‘ఝుమ్మందినాదం’, ఉదయం 10 గంటలకు ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, మధ్యాహ్నం 1 గంటకు ‘పృథ్వీ నారాయణ’, సాయంత్రం 4 గంటలకు ‘మామ మంచు అల్లుడు కంచు’ ప్రసారం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ‘ఆగడు’, 10 గంటలకు ‘రక్షకుడు’ సినిమాలు రానున్నాయి.

also read:Anchor Bhanu sri:వారిని నమ్మి 20 లక్షలు మోసపోయిన యాంకర్..!

జీ తెలుగు, జీ సినిమాలు :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు ‘సర్దార్’, సాయంత్రం 5 గంటలకు ‘హాయ్’ ప్రసారం కానుంది. జీ సినిమాల్లో ఉదయం 7 గంటలకు ‘మిరపకాయ్’, 9 గంటలకు ‘మున్నా’, మధ్యాహ్నం 12 గంటలకు ‘తండేల్’, 3 గంటలకు ‘మదరాసి’ టెలికాస్ట్ అవుతాయి. సాయంత్రం 6 గంటలకు ‘లైలా’, రాత్రి 9 గంటలకు ‘రేఖాచిత్రం’ ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్‌లో వరుస హిట్స్ :

స్టార్ మా మూవీస్‌లో ఉదయం 3 గంటలకు ‘కరెంట్’, 7 గంటలకు ‘స్వాతిముత్యం’, 9 గంటలకు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మధ్యాహ్నం 12 గంటలకు ‘ధమాకా’ ప్రసారం కానున్నాయి. సాయంత్రం 3 గంటలకు ‘లవ్‌స్టోరి’, 6 గంటలకు ‘చంద్రముఖి’, రాత్రి 9.30 గంటలకు ‘సలార్’ టెలికాస్ట్ అవుతుంది.

స్టార్ మా గోల్డ్ :

స్టార్ మా గోల్డ్‌లో తెల్లవారుజామున 2.30 గంటలకు ‘పండుగాడు’, 5 గంటలకు ‘హృదయ కాలేయం’, ఉదయం 8 గంటలకు ‘లవర్’, 11 గంటలకు ‘నమో వెంకటేశ’ ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ‘NGK’, సాయంత్రం 5 గంటలకు ‘గూఢచారి’, రాత్రి 8 గంటలకు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, 11 గంటలకు ‘లవర్’ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you