Thursday, June 11, 2026
HomeOTT NEWSTV Movies: జూన్ 11, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: జూన్ 11, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు.

on
- Advertisement -banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

- Advertisement -

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

జూన్ 11, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 11th, Thursday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కిక్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘తేజ్ ఐ ల‌వ్ యూ’

- Advertisement -

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రేమికుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఏం బాబు ల‌డ్డూ కావాలా’

Also Read – Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

- Advertisement -

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒకే ఒక జీవితం’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమాయ‌కుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను’
ఉదయం 7 గంటలకు- ‘బాగున్నారా’
ఉదయం 10 గంటలకు- ‘ఆహ్వానం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శంభో శివ శంభో’
సాయంత్రం 4 గంటలకు- ‘లియో’
సాయంత్రం 7 గంటలకు- ‘కాట‌మ‌రాయుడు’
రాత్రి 10 గంటలకు- ‘దేవుడు చేసిన మ‌న‌షులు’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందరి బంధువయా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పుణ్య దంప‌తులు’
ఉదయం 5 గంటలకు- ‘పోతే పోనీ’
ఉదయం 8 గంటలకు- ‘బాస్ ఐ ల‌వ్ యూ’
ఉదయం 11 గంటలకు- ‘మ‌న్యంపులి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ప్రేమ‌ఖైదీ’
సాయంత్రం 5 గంటలకు- ‘ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌’
రాత్రి 8 గంటలకు- ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌’
రాత్రి 11 గంటలకు- ‘మ‌న‌సున మ‌న‌సై’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ల‌వ్‌లీ’
ఉదయం 4 గంటలకు- ‘సాహాసం’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
రాత్రి 11 గంటలకు- ‘నువ్వే నువ్వే’

Also Read – Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 7 గంటలకు- ‘సాఫ్ట్‌వేర్ సుధీర్‌’
ఉదయం 9 గంటలకు- ‘కాద‌లిక్క నేర‌మిల్లై’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబ‌లి 2: ది కంక్లూజన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా ది గ్రేట్‌’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్‌’
రాత్రి 9 గంటలకు- ‘సీతారామం’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సమరసింహారెడ్డి’
ఉదయం 9 గంటలకు – ‘దొంగ మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘ఢీ – సీజన్ 20’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గాడ్సే’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)

Also Read – Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మంగమ్మ గారి మనవడు’
ఉదయం 7 గంటలకు- ‘జ‌మ‌ద‌గ్ని’
ఉదయం 10 గంటలకు- ‘భైర‌వ‌ద్వీపం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కిల్ల‌ర్‌’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగ‌రాముడు అండ్ పార్టీ’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్ర‌మీలార్జునీయం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ రామ రాజ్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఇద్దరమ్మాయిలతో’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిడిల్ క్లాస్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెడీ’
ఉదయం 7 గంటలకు- ‘ముకుంద’
ఉదయం 9 గంటలకు- ‘సుడిగాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్యూటీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రంగ‌రంగ‌వైభ‌వంగా’
సాయంత్రం 6 గంటలకు- ‘రోష‌గాడు’
రాత్రి 9 గంటలకు- ‘డోర‌’

Also Read – Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you