TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుధవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
జూన్ 3, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 3rd, Wednesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘సాంబ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పంతం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రాంబంటు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కారాలు మిరియాలు’
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శృతిలయలు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సఖియా’
ఉదయం 7 గంటలకు- ‘ఉంగరాల రాంబాబు’
ఉదయం 10 గంటలకు- ‘అమ్మోరు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దేవా’
సాయంత్రం 4 గంటలకు- ‘బిల్లా’
సాయంత్రం 7 గంటలకు- ‘రాయుడు’
రాత్రి 10 గంటలకు- ‘షాడో’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మౌర్య’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూపర్ కౌబాయ్’
ఉదయం 6 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 8 గంటలకు- ‘అమ్మోరు తల్లి’
ఉదయం 11 గంటలకు- ‘డాన్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘డాక్టర్ చక్రవర్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘యోగి’
రాత్రి 8 గంటలకు- ‘సీమరాజ’
రాత్రి 11 గంటలకు- ‘అరవింద్ 2’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాస్ ఐ లవ్ యు’
ఉదయం 4 గంటలకు- ‘అర్జున్’
ఉదయం 9 గంటలకు- ‘మహానటి’
Also Read – Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రలేఖ’
ఉదయం 7 గంటలకు- ‘కొండపొలం’
ఉదయం 9 గంటలకు- ‘రాఘవేంద్ర’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సలార్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
సాయంత్రం 6 గంటలకు- ‘మిర్చి’
రాత్రి 9.30 గంటలకు- ‘మాక్స్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రిక్షావోడు’
ఉదయం 9 గంటలకు – ‘ముద్దుల మామయ్య’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆడాళ్ళ మజాకా’
Also Read – Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘నాయకుడు’
ఉదయం 7 గంటలకు- ‘ముగ్గురు కొడుకులు’
ఉదయం 10 గంటలకు- ‘ఇద్దరు దొంగలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వే కావాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’
సాయంత్రం 7 గంటలకు- ‘చినరాయుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మామన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఊరు పేరు భైరవకోన’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘త్రిపుర’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘నిన్నే ఇష్టపడ్డాను’
ఉదయం 9 గంటలకు- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అతడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అంతఃపురం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
రాత్రి 9 గంటలకు- ‘విక్రమ్ రాథోడ్’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!


