Saturday, October 17, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Nikhil:నిఖిల్‌పై మోనీషా ఫన్నీ కామెంట్.. పల్లవి గౌడ ఎమోషనల్..!

Nikhil:ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌గా రాబోతున్న 'కుక్ విత్ జాతిరత్నాలు' తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నిఖిల్ గురించి మోనీషా చేసిన ఫన్నీ కామెంట్ నవ్వులు పూయించగా, తన స్నేహితుల గురించి మాట్లాడిన పల్లవి గౌడ భావోద్వేగానికి గురైంది.

OTT:’శ్రీనివాస మంగాపురం’ఓటీటీ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

OTT:ఘట్టమనేని జైకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీకి రానుంది.

Ramayana:వార్నీ…బ్రహ్మముహూర్తంలో “రామయణం” ట్రైలర్ విడుదల చేసింది అందుకా..?

Ramayana:రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణం' ట్రైలర్ విడుదలకు చిత్రబృందం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా దశలవారీగా ప్రమోషన్లు చేపడుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్..ఇప్పుడు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌గా!

OTT:భారత్‌లో సంచలనం సృష్టించిన ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఆజాదీ 501' ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Ramayana trailer:విజువల్ వండర్ గా రామాయణం ట్రైలర్..!

Ramayana trailer: రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమా నుంచి బ్రహ్మ ముహూర్తంలో ట్రైలర్ను విడుదల చేశారు.

Jai Krishna:ఘట్టమనేని వారసుడి వెండితెర ఎంట్రీ.. శ్రీనివాస మంగాపురం రివ్యూ & రేటింగ్

Jai Krishna:ఘట్టమనేని కుటుంబ వారసుడు జై కృష్ణ హీరోగా పరిచయమైన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఎలా ఉంది? అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కథ, నటీనటుల పనితీరు, సాంకేతిక అంశాలు, ప్రేక్షకుల స్పందనపై పూర్తి రివ్యూ.

Pragya Jaiswal: హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ!

Pragya Jaiswal: ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా గ్లామర్ తో హీట్ పుట్టిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ajay Bhupathi:మంగళవారం 2పై ప్రామిస్ చేసిన అజయ్ భూపతి!

Ajay Bhupathi: ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం 2 పై ఊహించని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

Allu Arjun: ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!

Allu Arjun: అల్లు అర్జున్ తాజాగా ఇటీవల జరిగిన ఫ్యాన్స్ మీట్ లో అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shivangi Joshi:బుల్లితెర స్టార్ శివాంగి జోషి జీవితంలో ఇన్ని కష్టాలా? బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

Shivangi Joshi:బుల్లితెర నటి శివాంగి జోషి ఎప్పుడూ నవ్వుతూ కనిపించినా ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు దాగి ఉన్నాయని తాజాగా వెల్లడైంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad