Tuesday, August 11, 2026
HomeLATESTTV:మంగళవారం టీవీ సినిమాల సందడి.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

TV:మంగళవారం టీవీ సినిమాల సందడి.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

TV:మంగళవారం (ఆగస్టు 11) తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి లిస్ట్‌ ఇదే.

on
- Advertisement -banner Ad

TV:వచ్చేసింది..వచ్చేసింది.. అందరికి ఫేవరేట్ అయినా మంగళవారం వచ్చేసింది. రోజువారీ పనులు, బాధ్యతలతో బిజీగా ఉండేవారికి ఇంట్లోనే కాస్త రిలాక్స్ కావడానికి టీవీ సినిమాలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి అని చెప్పుకోక తప్పదు. తెలుగు(TV) టెలివిజన్ ఛానళ్లలో ఈరోజు పలు రకాల సినిమాలు ప్రసారం కానున్నాయి. కొత్త సినిమాలతో పాటు పాత హిట్ చిత్రాలు, డబ్బింగ్ మూవీస్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దాం..!

డీడీ యాదగిరిలో..:

డీడీ యాదగిరి ఛానల్‌లో ఉదయం 9 గంటలకు ‘స్టోలెన్ (HOWL)’ అనే తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ సినిమా ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ‘వింత ఇల్లు సంత గోల’ టెలికాస్ట్ అవుతుంది.

- Advertisement -
Advertisement

ఈటీవీ, ఈటీవీ ప్లస్‌లో:

ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రసారం కానుంది. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 1 గంటకు ‘అస్త్రం’ మూవీని చూడొచ్చు.

ఈటీవీ సినిమాలో వరుస సినిమాలు:

ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘రాగదీపం’, 10 గంటలకు ‘గూఢచారి 116’, మధ్యాహ్నం 1 గంటకు ‘సైంధవ్’, సాయంత్రం 4 గంటలకు ‘బ్రహ్మ’ సినిమాలు ఉన్నాయి. రాత్రి 7 గంటలకు ‘రాగం తానం పల్లవి’, రాత్రి 10 గంటలకు ‘సకుటుంబ సపరివార సమేతంగా’ ప్రసారం కానున్నాయి. మిడ్‌నైట్ 1 గంటకు మరోసారి ‘రాగదీపం’ టెలికాస్ట్ అవుతుంది.

- Advertisement -
Advertisement

జెమిని ఛానళ్లలో:

జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘ముగ్గురు మొనగాళ్లు’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘భాష’ సినిమాలు ప్రసారం కానున్నాయి. జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘శుభలేఖలు’, సాయంత్రం 4.30 గంటలకు ‘లక్కీఛాన్స్’ వస్తాయి.

జెమిని మూవీస్‌లో తెల్లవారుజామున 1.30 గంటలకు ‘లేత మనసులు’, 4.30 గంటలకు ‘సంతోషిమాత వ్రత మహాత్మ్యం’, ఉదయం 7 గంటలకు ‘ప్రేమించే మనసు’, 10 గంటలకు ‘అపూర్వ సహోదరులు’ ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ‘రాముడొచ్చాడు’, సాయంత్రం 4 గంటలకు ‘చిచ్చర పిడుగు’, సినిమాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Rahul Sipligunj : బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. 16 మందిపై ఎఫ్‌ఐఆర్

స్టార్ మా మూవీస్‌లో స్పెషల్ మూవీస్:

స్టార్ మాలో ఉదయం 9 గంటలకు ‘90ML’ ప్రసారం కానుంది. స్టార్ మా మూవీస్‌లో ఉదయం 7 గంటలకు ‘టెన్’, 9 గంటలకు ‘చంద్రకళ’, మధ్యాహ్నం 12 గంటలకు ‘ఫిదా’, 3 గంటలకు ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలు ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు ‘డాకూ మహారాజ్’, రాత్రి 9.30 గంటలకు ‘భద్రకాళి’ ప్రసారం కానున్నాయి.

ALSO READ:Mega heros:విజయాలతో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరోస్!

స్టార్ మా గోల్డ్‌లో:

స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 5 గంటలకు ‘వారసుడొచ్చాడు’, 8 గంటలకు ‘సీతారామరాజు’, 11 గంటలకు ‘ఉదయ రాగం’ వస్తాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ‘రాజు రాణి జాకీ’, సాయంత్రం 5 గంటలకు ‘VIP 2’, రాత్రి 8 గంటలకు ‘విక్రం’, 11 గంటలకు ‘సీతారామరాజు’ ప్రసారం కానున్నాయి. ఇలా మంగళవారం మొత్తం టీవీ ప్రేక్షకులకు వివిధ జానర్ల సినిమాలతో వినోదం అందనుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you