TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుదవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ బుధవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
ఏప్రిల్ 22, బుదవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 22nd, Wednesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కరెంటు తీగ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘అల్లుడా మజాకా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శ్రీమతి వెళ్ళొస్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
Also Read – OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నీకు నాకు’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్దార్’ (దర్శన్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఫూల్స్’
ఉదయం 7 గంటలకు- ‘చిన్నదానా నీకోసం’
ఉదయం 10 గంటలకు- ‘జేమ్స్ బాండ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పౌర్ణమి’
సాయంత్రం 4 గంటలకు- ‘సెల్యూట్’
సాయంత్రం 7 గంటలకు- ‘నువ్వు వస్తావని’
రాత్రి 10 గంటలకు- ‘అభిమన్యు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బద్రీనాథ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 5 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘ఖాకీ’
ఉదయం 11 గంటలకు- ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ప్రేమిస్తే’
సాయంత్రం 5 గంటలకు- ‘యోగి’
రాత్రి 8 గంటలకు- ‘పుష్పక విమానం’
రాత్రి 11 గంటలకు- ‘ఖాకీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవడు’
ఉదయం 5 గంటలకు- ‘శక్తీ’
ఉదయం 9 గంటలకు- ‘పోలీసోడు’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘హలో గురు ప్రేమ కోసమే’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘పోలీసోడు’
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రలేఖ’
ఉదయం 7 గంటలకు- ‘నా పేరు శేషు’
ఉదయం 9 గంటలకు- ‘అర్జున్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జులాయి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విశ్వాసం’
సాయంత్రం 6 గంటలకు- ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’
రాత్రి 9.30 గంటలకు- ‘శాకినీ డాకిని’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలేవాడివి బాసూ’
ఉదయం 9 గంటలకు – ‘నా మనసిస్తా రా’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అమ్మాయి కోసం’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘తాళి’
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘తాండవ కృష్ణుడు’
ఉదయం 7 గంటలకు- ‘ఓం (ఓంకారం)’
ఉదయం 10 గంటలకు- ‘భలే రంగడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మ మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శివుడు శివుడు శివుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సత్య హరిశ్చంద్ర’
రాత్రి 10 గంటలకు- ‘బీరువా’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘రంగ రంగ వైభవంగా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘చల్ మోహన్ రంగ’
ఉదయం 9 గంటలకు- ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఓదెల 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చినబాబు’
సాయంత్రం 6 గంటలకు- ‘జవాన్’
రాత్రి 9 గంటలకు- ‘బేతాళుడు’
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?


