TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ గురువారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
ఏప్రిల్ 23, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 23rd, Thursday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కితకితలు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘డాన్ శీను’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గూఢచారి 1’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
Also Read – Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అభిమన్యు’ (కళ్యాణ్ రామ్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించి చూడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింహం పులి’
ఉదయం 7 గంటలకు- ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’
ఉదయం 10 గంటలకు- ‘హరే రామ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మృగ రాజు’
సాయంత్రం 4 గంటలకు- ‘సూర్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘పొగరు’
రాత్రి 10 గంటలకు- ‘అబ్బాయి క్లాసు అమ్మాయి మాస్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖాకీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమంతు’
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’
ఉదయం 11 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నేనే రా ఆది’
సాయంత్రం 5 గంటలకు- ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’
రాత్రి 7.30 గంటలకు- ‘రాఘవేంద్ర’
రాత్రి 11.30 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వామి’
ఉదయం 4 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’
ఉదయం 9 గంటలకు- ‘టెడ్డి’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘టెడ్డి’
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’
ఉదయం 7 గంటలకు- ‘సీమ టపాకాయ్’
ఉదయం 9 గంటలకు- ‘చిన్న’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కేజిఎఫ్ చాప్టర్ 1’
సాయంత్రం 6 గంటలకు- ‘ఫిదా’
రాత్రి 9 గంటలకు- ‘జాక్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నా మనసిస్తా రా’
ఉదయం 9 గంటలకు – ‘దొంగమొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘ఢీ’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నీకోసం’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘బలరామకృష్ణులు’
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓం (ఓంకారం)’
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
ఉదయం 10 గంటలకు- ‘మనసు మాంగల్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జేబుదొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి పిల్ల’
సాయంత్రం 7 గంటలకు- ‘బాలమిత్రుల కథ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ రంగ వైభవంగా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివలింగ’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రెడీ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓదెల 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చినబాబు’
ఉదయం 7 గంటలకు- ‘అరణ్య’
ఉదయం 9 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్యూటీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సర్దార్’
సాయంత్రం 6 గంటలకు- ‘కాంచన 3’
రాత్రి 9 గంటలకు- ‘జయ సూర్య’
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?


