TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శుక్రవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
ఏప్రిల్ 24, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 24th, Friday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పందెంకోడి 2’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘భక్త ప్రహ్లాద’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
Also Read – OTT Platforms: రూట్ మారింది.. ‘కమర్షియల్ సేఫ్టీ’కే!
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అబ్బాయి క్లాసు అమ్మాయి మాస్’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేరము శిక్ష’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సముద్రం’
ఉదయం 7 గంటలకు- ‘సొంతం’
ఉదయం 10 గంటలకు- ‘చిరుజల్లు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వెంకీమామ’
సాయంత్రం 4 గంటలకు- ‘క్రిమినల్’
సాయంత్రం 7 గంటలకు- ‘బంగారు బుల్లోడు’
రాత్రి 10 గంటలకు- ‘సింధూర పువ్వు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ అల్లుడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’
ఉదయం 5 గంటలకు- ‘అసుర’
ఉదయం 8 గంటలకు- ‘గజేంద్రుడు’
ఉదయం 11 గంటలకు- ‘అందరివాడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘S P పరశురాం’
సాయంత్రం 5 గంటలకు- ‘ఈగ’
రాత్రి 8 గంటలకు- ‘ఓ బేబీ’
రాత్రి 11.30 గంటలకు- ‘గజేంద్రుడు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెమో’
ఉదయం 4 గంటలకు- ‘అదుర్స్’
ఉదయం 9 గంటలకు- ‘నా సామిరంగా’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘రఘువరన్ బీటెక్’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘నా సామిరంగా’
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అహా’
ఉదయం 7 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘ఏజెంట్ విక్రమ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ధమాకా’
సాయంత్రం 6 గంటలకు- ‘డ్రాగన్’
రాత్రి 9 గంటలకు- ‘ఛత్రపతి’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొంగ మొగుడు’
ఉదయం 9 గంటలకు – ‘టక్కరిదొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘ఆమె’
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించు పెళ్లాడు’
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లి చేసి చూడు’
ఉదయం 10 గంటలకు- ‘జ్యోతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అడవిదొంగ’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘జగదేక వీరుని కథ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించుకుందాం రా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించుకుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘అహా నా పెళ్లంట’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్యూటీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్దార్’
ఉదయం 7 గంటలకు- ‘లక్ష్మి’
ఉదయం 9 గంటలకు- ‘బలుపు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భగీరధ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భలే దొంగలు’
సాయంత్రం 6 గంటలకు- ‘కిష్కిందపురి’
రాత్రి 9 గంటలకు- ‘ముత్తు’
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?


