Saturday, June 13, 2026
HomeOTT NEWSTV Movies: జూన్ 13, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: జూన్ 13, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు.

on
- Advertisement -banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

- Advertisement -

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

జూన్ 13, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 13th, Saturday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఖడ్గం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మీటర్’

- Advertisement -

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘టూ టౌన్ రౌడీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘బసంతి’

Also Read – Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

- Advertisement -

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇన్స్పెక్టర్’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉమ్మడి కుటుంబం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలేజీ బుల్లోడు’
ఉదయం 7 గంటలకు- ‘ఇందిరమ్మ’
ఉదయం 10 గంటలకు- ‘టూ కంట్రీస్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శేషాద్రి నాయుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అస్త్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘తమ్ముడు’
రాత్రి 10 గంటలకు- ‘గురు’ (వెంకటేష్)

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 5 గంటలకు- ‘జఫ్ఫా’
ఉదయం 8 గంటలకు- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’
ఉదయం 11 గంటలకు- ‘ఖుషి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘హలో బ్రదర్’
సాయంత్రం 5 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
రాత్రి 8 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
రాత్రి 11 గంటలకు- ‘ఖుషి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 7 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు – సీజన్ 2’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు – సీజన్ 2’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పుష్ప ది రైజ్’
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు- సీజన్ 2’ (షో)
రాత్రి 11 గంటలకు- ‘ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’

Also Read – Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బాలకృష్ణ’
ఉదయం 9 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మర్యాద రామన్న’
సాయంత్రం 6 గంటలకు- ‘కుబేర’
రాత్రి 9.30 గంటలకు- ‘కాంతార’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లక్ష్యం’
ఉదయం 9 గంటలకు – ‘కలిసినడుద్దాం’
సాయంత్రం 4 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘ఢీ సీజన్ 10’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మువ్వా గోపాలుడు’
రాత్రి 9.30 గంటలకు- ‘అమ్మో ఒకటో తారీఖు’

Also Read – Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘డాడీ డాడీ’
ఉదయం 7 గంటలకు- ‘దొంగ గారు స్వాగతం’
ఉదయం 10 గంటలకు- ‘ఆకాశవీధిలో’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మహానగరంలో మాయగాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ధర్మక్షేత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘కమిటీ కుర్రోళ్ళు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘పూజ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘దోచేయ్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’
ఉదయం 7 గంటలకు- ‘మహాన్’
ఉదయం 9 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శంబాల’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మార్గం’
సాయంత్రం 6 గంటలకు- ‘స్టాలిన్’
రాత్రి 9 గంటలకు- ‘కోమలి 2020’

Also Read – Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you