TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
జూన్ 15, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 15th, Monday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘మసూద’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సొమ్మొకడిది సోకు ఒకడిది’
సాయంత్రం 4.30 గంటలకు- ‘వైకుంఠపాళి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘డీ ఎస్ పి’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బురిడి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తిరుపతి’
ఉదయం 7 గంటలకు- ‘అఆఇఈ’
ఉదయం 10 గంటలకు- ‘శంకర్ దాదా జిందాబాద్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రేమ కావాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘వీ’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్రాచలం’
రాత్రి 10 గంటలకు- ‘తప్పుచేసి పప్పుకూడు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిన్ను కోరి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవరైనా ఎప్పుడైనా’
ఉదయం 5 గంటలకు- ‘అవును’
ఉదయం 8 గంటలకు- ‘ఆవారా’
ఉదయం 11 గంటలకు- ‘మహాభక్త శిరియాల’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘జోష్’
సాయంత్రం 5 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 8 గంటలకు- ‘ఓం’
రాత్రి 11 గంటలకు- ‘ఆవారా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలిప్రేమ’
ఉదయం 4 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
ఉదయం 9 గంటలకు- ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’
రాత్రి 10.30 గంటలకు- ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాధా గోపాలం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘చారులత’
ఉదయం 9 గంటలకు- ‘గూఢచారి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వే నువ్వే’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
సాయంత్రం 6 గంటలకు- ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’
రాత్రి 9 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘వంశానికొక్కడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మొగుడు పెళ్లాల దొంగాట’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘20 వ శతాబ్దం’
ఉదయం 7 గంటలకు- ‘ఘటోత్కచుడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆకలి రాజ్యం’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘దేవీ పుత్రుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘పెళ్లీ పీటలు’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ మంజునాథ’
రాత్రి 10 గంటలకు- ‘పోలీస్’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘తండేల్’
ఉదయం 9 గంటలకు- ‘ముకుంద’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాంచన 3’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజాకా’
ఉదయం 7 గంటలకు- ‘బావ’
ఉదయం 9 గంటలకు- ‘నన్ను ఎవరూ ఆపలేరు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఊరుపేరు భైరవకోన’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’
సాయంత్రం 6 గంటలకు- ‘చిరుత’
రాత్రి 9 గంటలకు- ‘దేవదాసు’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!


