Tuesday, September 22, 2026
HomeTV SHOWS

TV SHOWS

LATEST

TV:ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా..!

TV:గురువారం బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది.సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు

Nookaraju:”నమ్మి రూ.13 లక్షలు ఇచ్చా.. తిరిగి రాలేదు”.. తోటి ఆర్టిస్ట్‌పై నూకరాజు సంచలన వ్యాఖ్యలు!

Nookaraju:జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని .. ఎంతో నమ్మిన వ్యక్తి చేతిలో రూ.13 లక్షలు కోల్పోయానని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.

Gaurav Khanna:”బాడీలో కి బుల్లెట్ లు”..ఓరి మీ దుంపల్ తెగ..ఇవేం టాస్కులు రా బాబు..!

Gaurav Khanna:బిగ్‌బాస్ హిందీ విజేత గౌరవ్ ఖన్నా ఖత్రోన్ కె ఖిలాడీ 15లో ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తీవ్ర గాయాల పాలయ్యానని వెల్లడించారు.

Babu Mohan”41 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు ఇలా జరగలేదు”.. జబర్దస్త్‌లో బాబు మోహన్ కామెంట్స్ వైరల్..!

Babu Mohan:తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన కమెడియన్ బాబు మోహన్ తాజాగా జబర్దస్త్ వేదికపై సందడి చేశారు. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pradeep machiraju:యాంకర్ ప్రదీప్ జీవితంలో ఇంత విషాదముందా?

Pradeep machiraju: మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇన్ని రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకోవడంపై సంచలన కామెంట్ చేశారు.

Bigg Bosss10:బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కంటెస్టెంట్ గా టాప్ హీరో..!?

Bigg Bosss10:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొననున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Monday tv Movies:ఈరోజు టీవీల్లో ఫుల్ సందడే సందడి..

Monday tv Movies:ఈ సోమవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో వినోదానికి కొదవలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్‌, క్లాసిక్ హిట్స్‌ వరకు అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

TV:’మా బోనాల జాతర’లో అసలు సర్‌ప్రైజ్ ఇదే.. అమూల్య-నిరంజన్ జంట వైరల్..!

TV:గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమూల్య గౌడ, స్టార్ మా బోనాల జాతర స్పెషల్ ప్రోమోలో నటుడు నిరంజన్‌తో కనిపించారు.

Jabardasth:కెమెరా ముందు నవ్వులు.. కానీ జీవితంలో కష్టాలు: జబర్ధస్త్ తన్మయ్ ఎమోషనల్ స్టోరీ..!

జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు, అలాగే జబర్దస్త్ షోలోని స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Priyanka Jain:ప్రియుడితో ప్రియాంక జైన్ రొమాంటిక్ వీడియో.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!

Priyanka Jain:బుల్లితెర నటి ప్రియాంక జైన్ తన బాయ్‌ఫ్రెండ్ శివకుమార్‌తో కలిసి 'టాక్సిక్ తబాహీ' పాటను రీక్రియేట్ చేసింది. ఈ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad