TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- JD Chakravarthy: కమల్ హాసన్‌కు రాని అదృష్టం నాకొచ్చింది
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుధవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
మే 6, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 6th, Wednesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘రణం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘MLA’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘స్వయంవరం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘థ్యాంక్యూ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యుద్ధం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రావుగారిల్లు’
ఉదయం 7 గంటలకు- ‘ధోని’
ఉదయం 10 గంటలకు- ‘హిట్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సరదా బుల్లోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘చెప్పవే చిరుగాలి’
సాయంత్రం 7 గంటలకు- ‘తిరుమల తిరుపతి వేంకటేశ’
రాత్రి 10 గంటలకు- ‘మజ్ను’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అదృష్టవంతుడు’
ఉదయం 5 గంటలకు- ‘సూర్య వర్సెస్ సూర్య’
ఉదయం 8 గంటలకు- ‘గులాబీ’
ఉదయం 11 గంటలకు- ‘సీతారామరాజు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యమకింకరుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’
రాత్రి 7.30 గంటలకు- ‘ఎటో వెళ్లిపోయింది మనసు’
రాత్రి 11 గంటలకు- ‘సీతారామరాజు’
Also Read- Peddi Movie: అఫీషియల్.. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమటపాకాయ్’
ఉదయం 4 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘భీమ్లా నాయక్’
రాత్రి 12 గంటలకు- ‘ఇంకొక్కకడు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’
ఉదయం 7 గంటలకు- ‘కత్తి’
ఉదయం 9 గంటలకు- ‘హ్యాపీడేస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రఘువరన్ బి.టెక్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్కారు వారి పాట’
రాత్రి 9 గంటలకు- ‘ఖిలాడి’
రాత్రి 12 గంటలకు- ‘మాస్క్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘చిన్నబ్బాయ్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మా పెళ్లికి రండి’
రాత్రి 10 గంటలకు- ‘గిల్లికజ్జాలు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అమరజీవి’
ఉదయం 10 గంటలకు- ‘ఎదురీత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుందరకాండ’
సాయంత్రం 4 గంటలకు- ‘అనగనగా ఓ అమ్మాయి’
సాయంత్రం 7 గంటలకు- ‘బంగారు బాబు’
రాత్రి 10 గంటలకు- ‘పోలీస్’
Also Read- Jetlee Trailer: ఆసక్తికరంగా కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
ఉదయం 9 గంటలకు- ‘స్టూడెంట్ నెం 1’
సాయంత్రం 4.30 గంటలకు- ‘చందమామ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’
ఉదయం 7 గంటలకు- ‘రాజకుమారుడు’
ఉదయం 9 గంటలకు- ‘లింగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కన్యాకుమారి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అన్నవరం’
సాయంత్రం 6 గంటలకు- ‘హైపర్’
రాత్రి 9 గంటలకు- ‘మార్క్ ఆంటోని’


