Thursday, May 14, 2026
HomeOTT NEWSTV Movies: మే 15, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 15, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా […]

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

మే 15, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 15th, Friday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దిల్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘భక్త కన్నప్ప’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆఖరి పోరాటం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జెంటిల్ మాన్’ (అర్జున్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవి లలితాంబ’
ఉదయం 7 గంటలకు- ‘నాగప్రతిష్ట’
ఉదయం 10 గంటలకు- ‘మనసారా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పవిత్రబంధం’
సాయంత్రం 4 గంటలకు- ‘మహావీరుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆయుధం’ (రాజశేఖర్)
రాత్రి 10 గంటలకు- ‘రణరంగం’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవరకొండ వీరయ్య – కొత్తూరు కోసం’
ఉదయం 5 గంటలకు- ‘1977 జరిగింది ఏమిటి’
ఉదయం 8 గంటలకు- ‘చెలగాటం’
ఉదయం 11 గంటలకు- ‘సవ్యసాచి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఎవడు’
సాయంత్రం 5.30 గంటలకు- ‘వినరో భాగ్యము విష్ణు కథ’
రాత్రి 8 గంటలకు- ‘లైగర్’
రాత్రి 11 గంటలకు- ‘చెలగాటం’

Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలిప్రేమ’
ఉదయం 5 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 9 గంటలకు- ‘విశ్వాసం’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అశోక్’
ఉదయం 7 గంటలకు- ‘కత్తి’
ఉదయం 9 గంటలకు- ‘బుజ్జిగాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాక్’
సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’
రాత్రి 8.30 గంటలకు- ‘అఖండ’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండపల్లి రాజా’
ఉదయం 9 గంటలకు – ‘దీర్ఘసుమంగళీభవ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కెప్టెన్ ప్రభాకర్’
రాత్రి 9 గంటలకు- ‘జోరు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘జైలర్ గారి అబ్బాయ్’
ఉదయం 7 గంటలకు- ‘న్యాయం కావాలి’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మబలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శత్రువు’
సాయంత్రం 4 గంటలకు- ‘జగడం’
సాయంత్రం 7 గంటలకు- ‘మాయాబజార్’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వకీల్ సాబ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాబిన్ హుడ్’
ఉదయం 9 గంటలకు- ‘పండగ చేస్కో’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమలు’

Also Read- Avinash Kolla: ‘పెద్ది’ కథ విని మనిషిని కాలేకపోయా!

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సైనికుడు’
ఉదయం 7 గంటలకు- ‘మోహిని’
ఉదయం 9 గంటలకు- ‘కందిరీగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రెడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘మహాన్’
రాత్రి 9 గంటలకు- ‘వలిమై’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you