Thursday, May 14, 2026
HomeOTT NEWSTV Movies: మే 14, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 14, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

మే 14, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 14th, Thursday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘బాషా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆయనగారు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు కానుక’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జస్టిస్ చౌదరి’
ఉదయం 7 గంటలకు- ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు’
ఉదయం 10 గంటలకు- ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఒసేయ్ రాములమ్మ’
సాయంత్రం 4 గంటలకు- ‘గుండె జారీ గల్లంతయ్యిందే’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లరి అల్లుడు’
రాత్రి 10 గంటలకు- ‘స్వయంకృషి’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్కి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బెట్’
ఉదయం 5 గంటలకు- ‘భద్రం’
ఉదయం 8 గంటలకు- ‘శ్రీ’
ఉదయం 11 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ధైర్యం’
సాయంత్రం 5 గంటలకు- ‘నమో వేంకటేశ’
రాత్రి 8 గంటలకు- ‘ప్రేమ కథా చిత్రం’
రాత్రి 11 గంటలకు- ‘శ్రీ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవడు’
ఉదయం 4 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
ఉదయం 9 గంటలకు- ‘ఐ’

Also Read- Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 7 గంటలకు- ‘జండాపై కపిరాజు’
ఉదయం 9 గంటలకు- ‘షిర్డీ సాయి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘బాపు’
సాయంత్రం 6 గంటలకు- ‘జులాయి’
రాత్రి 9 గంటలకు- ‘జయ జానకి నాయక’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్దుకుపోదాం రండి’
ఉదయం 9 గంటలకు – ‘కొండపల్లి రాజా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘హై హై నాయక’
రాత్రి 9 గంటలకు- ‘ఇంట్లో పిల్లి వీధిలో పులి’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రవన్న’
ఉదయం 7 గంటలకు- ‘జైలర్ గారి అబ్బాయి’
ఉదయం 10 గంటలకు- ‘రేచుక్క పగటి చుక్క’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సకుటుంబ సపరివారంగా సమేతం’
సాయంత్రం 4 గంటలకు- ‘విజేత విక్రమ్’
సాయంత్రం 7 గంటలకు- ‘క’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నవ వసంతం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టూడెంట్ నంబర్ 1’
ఉదయం 9 గంటలకు- ‘వకీల్ సాబ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘గోదావరి’

Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 7 గంటలకు- ‘అఖిల్’
ఉదయం 9 గంటలకు- ‘బింబిసార’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైనికుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఉగ్రం’
రాత్రి 9 గంటలకు- ‘శివ వేద’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you