Monday, June 1, 2026
HomeOTT NEWSTV Movies: జూన్ 01, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: జూన్ 01, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని,

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.

జూన్ 01, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 1st, Monday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘భీష్మ’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సీతారత్నం గారి అబ్బాయ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నాగుల చవితి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీవారి చిందులు’
ఉదయం 7 గంటలకు- ‘త్రినేత్రుడు’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీరామ చంద్రులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లేత మనసులు’ (శ్రీకాంత్)
సాయంత్రం 4 గంటలకు- ‘రాజు భాయ్’
సాయంత్రం 7 గంటలకు- ‘నేనున్నాను’
రాత్రి 10 గంటలకు- ‘చిరునవ్వుతో’

Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘1977 జరిగింది ఏమిటి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవరైనా ఎప్పుడైనా’
ఉదయం 5 గంటలకు- ‘అవును’
ఉదయం 8 గంటలకు- ‘దొంగ సచ్చినోళ్ళు’
ఉదయం 11 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 7.30 గంటలకు- ‘దూకుడు’
రాత్రి 11 గంటలకు- ‘వారసుడొచ్చాడు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 4 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
ఉదయం 9 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 4 గంటలకు- ‘బాపు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాధా గోపాళం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘రక్త తిలకం’
ఉదయం 9 గంటలకు- ‘అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’
సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’
రాత్రి 9 గంటలకు- ‘ది వారియర్’

ఈ టీవీ (ETV)లో
ఉదయం 9 గంటలకు – ‘సకుటుంబ సపరివార సమేతంగా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నేటి సిద్దార్థ’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు భూమి’
ఉదయం 7 గంటలకు- ‘ఉగాది’
ఉదయం 10 గంటలకు- ‘వినోదం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘యమలీల’
సాయంత్రం 4 గంటలకు- ‘మౌనపోరాటం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆడదే ఆధారం’
రాత్రి 9 గంటలకు- ‘అన్వేషిప్పిన్ కందేతుమ్’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేయసి రావే’
ఉదయం 9 గంటలకు- ‘బ్రదర్స్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘వీరన్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మేడం గీతారాణి’
ఉదయం 7 గంటలకు- ‘పెళ్ళాం ఊరెళితే’
ఉదయం 9 గంటలకు- ‘ఆలస్యం అమృతం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలాదూర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చినబాబు’
సాయంత్రం 6 గంటలకు- ‘లింగ’
రాత్రి 9 గంటలకు- ‘ధీరుడు’

Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you