TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read – Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే.
జూన్ 14, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 14th, Sunday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6.30 గంటలకు- ‘రిపోర్టర్’
ఉదయం 9 గంటలకు- ‘ఖలేజా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గోవిందుడు అందరివాడేలే’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మిస్టర్ పర్ఫెక్ట్’
సాయంత్రం 6 గంటలకు- ‘సరైనోడు’
రాత్రి 9 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘అమరన్’
ఉదయం 11 గంటలకు – ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘రంగస్థలం’
సాయంత్రం 4 గంటలకు- ‘శుభం’
సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప 2 ది రూల్’
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు – సీజన్ 2’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘పోకిరి’
Also Read – Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసినడుద్దాం’
ఉదయం 8 గంటలకు – ‘మౌగ్లీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటకు- ‘ఢీ సీజన్ 20’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
సాయంత్రం 6 గంటలకు- ‘పాపం ప్రతాప్’ (ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు- ‘మౌగ్లీ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఉదయం 11 గంటలకు – ‘స్నేహం కోసం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘తండేల్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘అఖండ 2 తాండవం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘భీమ్లా నాయక్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భద్రకాళి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మన్మధుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘అందరివాడు’
రాత్రి 9 గంటలకు- ‘కొత్త లోక: చాప్టర్ వన్ – చంద్ర’
Also Read – Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖుషి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏ ఫిలిం బై అరవింద్’
ఉదయం 5 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘భామనే సత్యభామనే’
ఉదయం 11 గంటలకు- ‘నిన్ను కోరి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అనుభవించు రాజా’
సాయంత్రం 5 గంటలకు- ‘చిన్న’
రాత్రి 8 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
రాత్రి 11 గంటలకు- ‘నిన్ను కోరి’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రేమ దేశం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కీ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గురు’ (వెంకటేష్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తెనాలి రామకృష్ణ’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ తపస్సు’
ఉదయం 7 గంటలకు- ‘రైడ్’
ఉదయం 10 గంటలకు- ‘దొంగ దొంగది’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కింగ్’
సాయంత్రం 4 గంటలకు- ‘తొలి ప్రేమ’
సాయంత్రం 7 గంటలకు- ‘రెబెల్’
రాత్రి 10 గంటలకు- ‘డీ ఎస్ పి’
Also Read – Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది
ఈటీవీ లైఫ్ (ETV Life)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మహాకవి క్షేత్రయ్య’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమకు వేళాయెరా’
మధ్యాహ్నం 12 గంటకు- ‘గుణ 369’
సాయంత్రం 6.30 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 10.30 గంటలకు- ‘ముద్దుల మావయ్య’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొంగ గారు స్వాగతం’
ఉదయం 7 గంటలకు- ‘20 వ శతాబ్దం’
ఉదయం 10 గంటలకు- ‘పుష్పక విమానం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మనసులో మాట’
సాయంత్రం 4 గంటలకు- ‘ఖైదీ’
సాయంత్రం 7 గంటలకు- ‘బావ నచ్చాడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘శివ వేద’
ఉదయం 9 గంటలకు- ‘సాహో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంచన 3’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మజాకా’
సాయంత్రం 6 గంటలకు- ‘తడాఖా’
రాత్రి 9 గంటలకు- ‘మై డియర్ భూతం’
Also Read – Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!


