Tuesday, July 21, 2026
HomeLATESTOTT:ఈ శుక్రవారం ఓటీటీలో అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే!

OTT:ఈ శుక్రవారం ఓటీటీలో అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే!

OTT Movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని ఓటీటీ చిత్రాలు సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి.

on
- Advertisement -banner Ad

OTT:ఎప్పటిలాగే ప్రతివారం థియేటర్లలో, ఓటీటీ లలో విడుదలయ్యే సినిమాలు ఈ వారం కూడా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడగా.. ఎట్టాకేలకు ఈనెల 23వ తేదీన విడుదల కాబోతోంది. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా కూడా విడుదల కాబోతోంది. వీటితో పాటు కాజల్ అగర్వాల్ నటించిన ది ఇండియా స్టోరీ చిత్రంతోపాటుగా కాగితం పడవలు, చంద్రప్పన్ వంటి చిన్న చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి.

ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే.. ఈ వారం మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు చిత్రాలు అయితే కనిపించలేదు. ఉన్నంతలో కొన్ని మలయాళ డబ్బింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలాగే పలు రకాల వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఏ ఓటీటీ లో ఏఏ చిత్రాలు విడుదలవుతాయో చూద్దాం.

- Advertisement -
Advertisement

ALSO READ:Anasuya: కలువ లాంటి కళ్ళతో ఆకట్టుకుంటున్న అనసూయ!

నెట్ ఫ్లిక్:
ఏ టాక్సీక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) జులై 22

- Advertisement -
Advertisement

ఎటైల్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) జులై 22

ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) జూలై 23

- Advertisement -
Advertisement

72 అవర్స్ (ఇంగ్లీష్ మూవీ) జులై 24

మూసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) జులై 24

కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) జులై 24

ALSO READ:OTT: ఒక్కో హత్య వెనుక ఒక్కో ట్విస్ట్.. ప్రతి క్లూ మోసం.. చివరిలో మైండ్ బ్లాక్ అయ్యే థ్రిల్లర్!

అమెజాన్ ప్రైమ్:

ఆదర్శ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్) జులై 24

సోనీ లీవ్:

పల్లిచట్టంబి (మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్) జులై 24

హాట్ స్టార్:

స్టువర్క్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) జులై 24

బ్లీచ్ (ఇంగ్లీష్ సిరీస్) జులై 25

లయన్ గేట్స్ ప్లే:

ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) జూలై 24

సన్ నెక్స్ట్:

సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ చిత్రం) జులై 24

ఆపిల్ ప్లస్ టీవీ:

ద డింక్ (ఇంగ్లీష్ మూవీ) జూలై 24

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you