TV:శుక్రవారం వచ్చిందంటే చాలామందికి వీకెండ్ ఫీలింగ్ మొదలవుతుంది. సెలవు రోజు కాకపోయినా సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి లేదా ఒంటరిగా మంచి సినిమా చూస్తూ రిలాక్స్ కావాలని అనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లు నేడు పలు ఆసక్తికర చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా ఉండాలంటే, ముందుగానే ఏ టీవీ(TV) ఛానల్లో ఏ సమయంలో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసి మీ వీక్షణను ప్లాన్ చేసుకోండి.
డీడీ యాదగిరి (DD Yadagiri):
*ఉదయం 9:00 గంటలకు – డెడ్ లాక్ (తెలుగు డబ్ హాలీవుడ్ చిత్రం)
*మధ్యాహ్నం 2:00 గంటలకు – స్వరాభిషేకం
*రాత్రి 9:30 గంటలకు – జేబుదొంగ
ఈటీవీ (E TV):
*ఉదయం 9:00 గంటలకు – అల్లరి రాముడు
*అర్థరాత్రి 12:00 గంటలకు – అల్లరి రాముడు (పునఃప్రసారం)
ఈటీవీ ప్లస్ (E TV Plus):
మధ్యాహ్నం 3:00 గంటలకు – కొదండ రాముడు
ఈటీవీ సినిమా (E TV Cinema):
*ఉదయం 7:00 గంటలకు – ప్రతిజ్ఞ
*ఉదయం 10:00 గంటలకు – గులేభకావళి కథ
*మధ్యాహ్నం 1:00 గంటలకు – ఖైదీ నెం. 786
*సాయంత్రం 4:00 గంటలకు – తలైవి
*రాత్రి 7:00 గంటలకు – లారీ డ్రైవర్
*అర్థరాత్రి 1:00 గంటలకు – ప్రతిజ్ఞ (పునఃప్రసారం)
జెమిని టీవీ (Gemini TV):
*ఉదయం 9:00 గంటలకు – పల్లకిలో పెళ్లికూతురు
*మధ్యాహ్నం 3:30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి
జెమిని లైఫ్ (Gemini Life)
*ఉదయం 11:00 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం
*సాయంత్రం 4:30 గంటలకు – నాన్నగారు
*జెమిని మూవీస్ (Gemini Movies)
*ఉదయం 1:30 గంటలకు – కడలి
*ఉదయం 4:30 గంటలకు – వనకన్య వండర్ వీరుడు
*ఉదయం 7:00 గంటలకు – దేవీ నాగమ్మ
*ఉదయం 10:00 గంటలకు – సీమ శాస్త్రి
*మధ్యాహ్నం 1:00 గంటలకు – పొగరు
*సాయంత్రం 4:00 గంటలకు – ఎవడే సుబ్రహ్మణ్యం
*రాత్రి 7:00 గంటలకు – ఆర్య 2
*రాత్రి 10:00 గంటలకు – సూర్యం
జీ తెలుగు (Zee Telugu)
*ఉదయం 9:00 గంటలకు – నువ్వు లేక నేను లేను
జీ సినిమాలు (Zee Cinemalu):
*ఉదయం 7:00 గంటలకు – ముకుంద
*ఉదయం 9:00 గంటలకు – సికిందర్
*మధ్యాహ్నం 12:00 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
*మధ్యాహ్నం 3:00 గంటలకు – మార్గన్
*సాయంత్రం 6:00 గంటలకు – భోళా శంకర్
*రాత్రి 9:00 గంటలకు – చీకటి
ALSO READ:OTT : ఈ శుక్రవారం ఓటీటి& థియేటర్ విడుదలయ్యే చిత్రాలు
స్టార్ మా (Star Maa):
*ఉదయం 9:00 గంటలకు – విక్రమార్కుడు
*స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
*తెల్లవారుజాము 3:00 గంటలకు – అనుకోకుండా ఒక రోజు
*ఉదయం 7:00 గంటలకు – స్కెచ్
*ఉదయం 9:00 గంటలకు – పసలపూడి వీరబాబు
*మధ్యాహ్నం 12:00 గంటలకు – కుబేర
*సాయంత్రం 3:30 గంటలకు – ప్రతిరోజూ పండుగే
*సాయంత్రం 6:00 గంటలకు – మ్యాడ్ 2
*రాత్రి 10:00 గంటలకు – ఎస్/ఓ సత్యమూర్తి
ALSO READ:Review: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ రివ్యూ: ప్రేమలోని నిజమైన బాధను చూపించిన చిత్రం!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
*ఉదయం 5:00 గంటలకు – పార్టీ
*ఉదయం 8:00 గంటలకు – ప్రియసఖి
*ఉదయం 11:00 గంటలకు – కొత్త బంగారు లోకం
*మధ్యాహ్నం 2:30 గంటలకు – షాక్
*సాయంత్రం 5:00 గంటలకు – సవ్యసాచి
*రాత్రి 8:00 గంటలకు – డార్లింగ్
*రాత్రి 11:00 గంటలకు – ప్రియసఖి (పునఃప్రసారం)
నేటి హైలైట్ సినిమాలు:
ఈరోజు టీవీ షెడ్యూల్లో ఆర్య 2, ఎస్/ఓ సత్యమూర్తి, ఎవడే సుబ్రహ్మణ్యం, ప్రతిరోజూ పండుగే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, విక్రమార్కుడు, సీమ శాస్త్రి, అల్లరి రాముడు వంటి సూపర్‌హిట్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ, భక్తి, థ్రిల్లర్.. ఇలా ప్రతి ప్రేక్షకుడి అభిరుచికి తగ్గ సినిమా నేటి టీవీ ఛానళ్లలో అందుబాటులో ఉంది. అయితే మీకు నచ్చిన సినిమాను ముందుగానే ఎంపిక చేసుకుని, ఈ శుక్రవారం సాయంత్రాన్ని మరింత వినోదభరితంగా మార్చుకోండి.




