ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశిఖన్నా ఇందులో ప్రభావతి పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక.. ఒకవేళ వచ్చినా సక్సెస్ లభించక కాస్త ఇబ్బందులు పడుతోందని చెప్పాలి.
చివరిగా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజీగా మారిన ఈమె.. ఇటు గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తాజాగా బికినీ తలపించేలా వేసుకున్న అవుట్ ఫిట్ కుర్ర కారుకు హీట్ పుట్టిస్తోంది అని చెప్పవచ్చు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.