ప్రముఖ హీరోయిన్ రిద్ధీ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈమె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మొదట రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా.. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ ముద్దుగుమ్మ కాసేపు కనిపించినా తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
మళ్లీ ప్రభాస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమాలో హీరోయిన్గా నటించి తన అంద చందాలతో ప్రేక్షకులను మెప్పించింది
ఈ సినిమాలో ఈమెతో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈమధ్య సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తున్న ఈమె తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చింది.
ఇందులో గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు అటు పంచుకున్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలా సంతోషంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటి గోల్స్ లేకుండా ఫ్రీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.