ప్రముఖ హీరోయిన్ షాలిని పాండే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా అందచందాలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది.
మహానటి సినిమాలో కూడా కీర్తి సురేష్ ఫ్రెండ్ పాత్రలో నటించి అలరించింది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బాత్రూం నుండి షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు హీటెక్కిపోతున్నారు.
మొత్తానికి అయితే గ్లామర్ తో ఆకట్టుకునే ఈమె.. ఇప్పుడు ఏకంగా బాత్రూం ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.