Monday, September 14, 2026
HomeLATESTTV:వినాయక చవితి స్పెషల్.. టీవీలో ఈరోజు అదిరిపోయే సినిమాలు..!

TV:వినాయక చవితి స్పెషల్.. టీవీలో ఈరోజు అదిరిపోయే సినిమాలు..!

TV:వినాయక చవితి పండుగ సందర్భంగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు పలు ఛానళ్లు ప్రత్యేక సినిమాలు, వినోద కార్యక్రమాలతో సిద్ధమయ్యాయి.

on
- Advertisement -banner Ad

TV:వినాయక చవితి పండుగ సెలవుతో కొత్త వారం ప్రారంభం కానుండటంతో తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సినిమాలతో సిద్ధమయ్యాయి. పండుగ వాతావరణానికి తగ్గట్టుగా పౌరాణిక చిత్రాలతో పాటు కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను ప్రసారం చేయనున్నాయి. సెప్టెంబర్ 14, సోమవారం(TV) వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్న కార్యక్రమాలు, సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ టీవీ గ్రూప్ ఛానళ్లలో..:

డీడీ యాదగిరి: మధ్యాహ్నం 2 గంటలకు ‘శ్రీ వినాయక విజయం’ ప్రసారం కానుంది.

- Advertisement -
Advertisement

ఈ టీవీ ప్లస్: ఉదయం 9 గంటలకు ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, మధ్యాహ్నం 12 గంటలకు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, సాయంత్రం 6.30 గంటలకు ‘త్రిశూలం’, రాత్రి 10.30 గంటలకు ‘జేబుదొంగ’ ప్రసారం అవుతాయి.

ALSO READ:Priyanka Arul Mohan: చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక.. ఫోటోలు వైరల్!

- Advertisement -
Advertisement

ఈ టీవీ: ఉదయం 9 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ‘గల్లీ కా గణేశ్’ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది.

ఈ టీవీ లైఫ్: ఉదయం 9 గంటలకు ‘కోర్ట్’, మధ్యాహ్నం 3 గంటలకు ‘కమిటీ కుర్రోళ్లు’ ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ లో లవ్ లో పడ్డ కంటెస్టెంట్స్..!

ఈ టీవీ సినిమా: ఉదయం 7 గంటలకు ‘స్వాతి కిరణం’, 10 గంటలకు ‘వినాయక విజయం’, సాయంత్రం 4 గంటలకు ‘మాయలోడు’, 7 గంటలకు ‘శ్రీ మంజునాథ’, రాత్రి 10 గంటలకు ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, అర్ధరాత్రి 1 గంటకు ‘స్వాతి కిరణం’ ఉన్నాయి.

జెమిని ఛానళ్లలో వినోదం :

జెమిని లైఫ్: ఉదయం 11 గంటలకు ‘రాక్షసుడు’, సాయంత్రం 4.30 గంటలకు ‘అయ్యప్ప కరుణ’.

జెమిని టీవీ: ఉదయం 9 గంటలకు ‘ధ్రువ’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘సర్కార్’.

జెమిని మూవీస్: ఉదయం 7 గంటలకు ‘తేజ్ ఐ లవ్ యూ’, 10 గంటలకు ‘జైలర్’, మధ్యాహ్నం 1 గంటకు ‘హనుమాన్ జంక్షన్’, సాయంత్రం 4 గంటలకు ‘మహానుభావుడు’, రాత్రి 7 గంటలకు ‘ఈశ్వర్’, 10 గంటలకు ‘మా అల్లుడు వెరీగుడ్’ ప్రసారం కానున్నాయి. అర్ధరాత్రి 1.30 గంటలకు ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’, 4.30 గంటలకు ‘తకిట తకిట’ కూడా ఉన్నాయి.

జీ, స్టార్ మా ఛానళ్లలో :

జీ సినిమాలు: ఉదయం 7 గంటలకు ‘గణేశ్’, 10 గంటలకు ‘దేవదాస్’, మధ్యాహ్నం 12 గంటలకు ‘ఊరుపేరు భైరవకోన’, 3 గంటలకు ‘ఆయలాన్’, సాయంత్రం 6 గంటలకు ‘తంత్ర’ ప్రసారం అవుతాయి.

స్టార్ మా: ఉదయం 8 గంటలకు ‘బిగ్ బాస్ 10’ ఈవెంట్, మధ్యాహ్నం 3 గంటలకు ‘రాజా ది గ్రేట్’, రాత్రి 11 గంటలకు ‘మిస్టర్ బచ్చన్’ ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్: ఉదయం ‘రెమో’, 9 గంటలకు ‘F2’, మధ్యాహ్నం 12 గంటలకు ‘మిరాయ్’, 3 గంటలకు ‘బాహుబలి 1’, 6 గంటలకు ‘బాహుబలి 2’, రాత్రి 9.30 గంటలకు ‘రాజా ది గ్రేట్’ చూపించనున్నారు.

స్టార్ మా గోల్డ్: ‘డేవిడ్ బిల్లా’, ‘గౌతమ్ S.S.C’, ‘బెదురులంక’, ‘సప్తగిరి LLB’, ‘అదుర్స్’, ‘కోట బొమ్మాళి PS’ వంటి సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి.

పండుగ సెలవును ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ సోమవారం టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించనున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you