Sunday, September 20, 2026
HomeLATESTRadhika Apte:నగ్నంగా నటించడంపై సంచలన నిర్ణయం తీసుకున్న రాధిక ఆప్టే..!

Radhika Apte:నగ్నంగా నటించడంపై సంచలన నిర్ణయం తీసుకున్న రాధిక ఆప్టే..!

Radhika Apte: ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే సినిమాలో కీలక సన్నివేశాల కోసం తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

on
- Advertisement -banner Ad

Radhika Apte:టాలీవుడ్, బాలీవుడ్ లో తన గ్లామర్ తో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాను ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే కచ్చితంగా మొహమాటం లేకుండా ఆ విషయాన్ని చెప్పేస్తుంది. అందుకే రాధిక ఆప్టే పేరు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో వినిపిస్తూ ఉంటుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్3 వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను బాగా అలరించింది. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది రాధిక ఆప్టే. అంతేకాకుండా బోల్డ్ సీన్స్ లో కూడా చాలా సినిమాలలో నటించింది.

ఇంటిమేట్ సీన్లపై రాధిక ఆసక్తికర కామెంట్స్..

గతంలో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అలాంటి పాత్రలు చేయడం లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హాజరైనప్పుడు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ ఎంపిక.. కథకు అవసరమని తెలిపింది. కొంతమంది కథకు అవసరం లేకపోయినా తనతో ముద్దు సీన్లు చేయించడానికి ప్రయత్నాలు చేశారని , రాధిక(Radhika Apte) పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గతంలో తాను చేసిన బోల్డ్ పాత్రల వల్ల అలానే చేస్తారా అని చాలామంది దర్శక నిర్మాతలు అడిగి మరి గుర్తు చేస్తున్నారని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Atlee:విజయ్ సేతుపతి వివాదంపై అట్లీ గాడిద కథ..ఆ మాటతో హీట్ పెంచేశాడే..!

అలాంటి సీన్స్ లో చేయడం అంత ఈజీ కాదు..

దీంతో తనకు కేవలం లో దుస్తులతో ఓ యాక్షన్ సన్నివేశాలలో నటించాలని కోరారని.. కొందరైతే 15 సెకండ్ల పాటు ఏదో అలా ముద్దు సీన్స్ కవర్ చేయండి అంటూ చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. పాసింగ్ చేయడానికి తాను అంగీకరించడం లేదని వెల్లడించింది. అయితే ఆ సీన్ నన్ను చేయమని అడిగిన వ్యక్తి పేరు చెబితే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారంటూ తెలిపింది.. రాధిక మాట్లాడుతూ.. “నా కెరియర్ ప్రారంభంలో కొన్ని సీన్లలో తాను నగ్నంగా నటించాను. అయితే అదంతా అప్పుడు..అది చూసే నన్ను సులభంగా చాలా మంది ఓకే చెబుతుందిలే అని అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

also read:Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా వాయిదా..?

అందుకే నా ఆలోచనను మార్చుకున్నాను..

కానీ ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయే అలాంటి సీన్స్ చేయడం లేదని, తాను చేసే మూవీలో బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం చెబితేనే అలాంటి సీన్లలో నటిస్తానంటూ తెలిపింది రాధిక ఆప్టే. ప్రస్తుతం రాధిక ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్ 3 వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్ లో స్ట్రీమ్మింగ్ అవుతోంది. రాధిక ఆప్టే సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2005 లో హిందీ సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2010లో తెలుగులో వచ్చిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత పార్ట్ 2 లో నటించింది. ధోని, లెజెండ్, లయన్ వంటి చిత్రాల తర్వాత మళ్లీ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. మరి రాబోయే రోజుల్లో నటిస్తుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you