Monday, September 21, 2026
HomeLATESTSunday Movies: ఆదివారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

Sunday Movies: ఆదివారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

Sunday Movies:ఆదివారం (సెప్టెంబర్ 20) తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల సందడి నెలకొననుంది.

on
- Advertisement -banner Ad

Sunday Movies:ఆదివారం వచ్చిందంటే టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది. కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్న పాత చిత్రాలు కూడా వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా వీకెండ్ కావడంతో(Sunday Movies) ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపేవారికి ఈ ఆదివారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది. మరి ఎందుకు ఈ ఆలస్యం ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో చూద్దాం రండి.

జెమిని టీవీ :

జెమిని టీవీలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా సినిమాలు ప్రసారం కానున్నాయి. ఉదయం 6:30 గంటలకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, 9 గంటలకు మిస్టర్ పర్‌ఫెక్ట్, మధ్యాహ్నం 12 గంటలకు మాస్టర్, 3:30 గంటలకు ఠాగూర్, సాయంత్రం 6 గంటలకు మహర్షి, రాత్రి 10 గంటలకు ఓయ్ సినిమాలు చూడొచ్చు.

- Advertisement -
Advertisement

జెమిని లైఫ్ :

జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు సంగీత సామ్రాట్, సాయంత్రం 4:30 గంటలకు మహా యజ్ఞం ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్ :

స్టార్ మా మూవీస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఓం భీమ్ భుష్, 3 గంటలకు మన్మధుడు, సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది, రాత్రి 9:30 గంటలకు కొత్త లోక సినిమాలు టెలికాస్ట్ అవుతాయి.

- Advertisement -
Advertisement

స్టార్ మా గోల్డ్ :

స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 5 గంటలకు కిడ్నాప్, 8 గంటలకు గోకులంలో సీత, 11 గంటలకు ఇద్దరు మిత్రులు, మధ్యాహ్నం 2:30 గంటలకు గౌతమ్ శ్.శ్.ఛ్, సాయంత్రం 5 గంటలకు సీతారామరాజు, రాత్రి 8 గంటలకు దూకుడు, 11 గంటలకు గోకులంలో సీత ప్రసారం కానున్నాయి.

ఈటీవీ సినిమా :

ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు అమరజీవి, 10 గంటలకు భక్త తుకారం, మధ్యాహ్నం 1 గంటకు బంగారు కుటుంబం, రాత్రి 10 గంటలకు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలు రానున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Ravi Teja:మాస్ మహారాజా షాకింగ్ డిమాండ్.. హసిత్ గోలి సినిమా ఆగిపోయిందా?

ఈటీవీ, జీ తెలుగు :

ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 10 గంటలకు కమిటీ కుర్రాళ్లు ప్రసారం కానుంది. జీ తెలుగులో ఉదయం 6 గంటలకు 777 చార్లీ, 9 గంటలకు ఇంద్ర, మధ్యాహ్నం 12 గంటలకు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు టెలికాస్ట్ అవుతాయి.

also read:Nayanthara:వరుస పరాజయాల ఎఫెక్ట్.. నయనతార సంచలన నిర్ణయం!

జీ సినిమాలు :

జీ సినిమాస్‌లో ఉదయం 7 గంటలకు పెళ్లి సందడ్, 9 గంటలకు ఆట, 12 గంటలకు బ్యూటీ, 3 గంటలకు నెక్ట్స్ నువ్వే, సాయంత్రం 6 గంటలకు మజాకా, రాత్రి 9 గంటలకు యుగానికి ఒక్కడు ప్రసారం కానున్నాయి.

స్టార్ మా :

స్టార్ మాలో ఉదయం 8 గంటలకు లక్కీ భాస్కర్, మధ్యాహ్నం 1 గంటకు రాజాసాబ్ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మొత్తంగా ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు సందడి చేయనున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you