Aishwarya Rajesh:సాధారణంగా యూట్యూబర్స్ క్రేజ్ పెరిగిన తర్వాత సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. మరి కొంతమంది సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఇంటర్వ్యూస్ చేస్తూ భారీ పాపులారీటి సంపాదించిన వాళ్లు ఉన్నారు. దీంతో సెలబ్రెటీలకు యూట్యూబర్స్ కి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతూ ఉంటుంది. అలా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు వారిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తాజాగా ఒక విభిన్నమైన సంఘటన జరిగినట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నిఖిల్ కి ముద్దు పెట్టిన ఐశ్వర్య రాజేష్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ యూట్యూబర్ గా బాగా పేరు సంపాదించిన నిఖిల్ కి టాలీవుడ్ లో ఉండే సినీ సెలబ్రెటీలతో మంచి స్నేహబంధం ఉంది. దీంతో ఆదివారం రోజున నిఖిల్ బర్తడే కావడం చేత ఒక గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు ..అయితే ఈ ఫంక్షన్ కి చాలా మంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్గా పేరు సంపాదించిన ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా వచ్చారు. అయితే ఐశ్వర్య రాజేష్ నిఖిల్ కి బర్తడే కేక్ తినిపించి, మరి హగ్ చేసుకుని కిస్ పెట్టడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. దీంతో చాలామంది నెటిజన్స్ మరీ ఇంత క్లోజ్ గా ఉన్నారు ఏంటి మామ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
also read:TV:సోమవారం టీవీలో సినిమాల జాతర.. !
సందడి చేసిన స్టార్ సెలబ్రిటీస్..
వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా రావడమే కాకుండా ప్రముఖ నటిగా పేరు సంపాదించిన పవిత్ర కూడా గెస్ట్ గా వచ్చారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక తో కూడా మంచి స్నేహబంధం ఉన్నట్టుగా కనిపిస్తోంది నిఖిల్కి. మొత్తానికి తన బర్తడే వేడుకలలో సెలబ్రిటీలతో హైలైట్ గా నిలిచి సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతున్నారు నిఖిల్ విజయేంద్రసింహ.
also read:Kevvu Karthik: బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా జబర్దస్త్ కమెడియన్..!
విజయేంద్ర సింహ బ్యాక్ గ్రౌండ్?
నిఖిల్ ఫ్యామిలీ విషయానికి వస్తే నిఖిల్ తండ్రి రియల్ ఎస్టేట్, తల్లి రెస్టారెంట్ నడుపుతోంది. డం చార్డర్ విత్ మామ్ అనే షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించారు నిఖిల్. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా సెలబ్రిటీల ఇంటర్వ్యూస్ ని మాత్రమే చేస్తూ భారీ పాపారాటీ సంపాదించడమే కాకుండా భారీగానే రెమ్యూనరేషన్ సంపాదిస్తున్నారట. కాస్కో ఛానల్ కి నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిఖిల్ కి ఇంస్టాగ్రామ్ లో 526Kఫాలోవర్స్ ఉన్నారు.
Asalu em chestadu ra veedu
Trending nundi Fade out varaku
Actress nunchi Aunty varaku
Andaru unnaru 😭😭Evarina Teliste Cheppandi 🙏🫠 pic.twitter.com/jxGQ4EJhAS
— చిట్టి నాయుడు🧢 (@Naveen_Saaho_41) September 21, 2026
Asalu em chestadu ra veedu
Trending nundi Fade out varaku
Actress nunchi Aunty varaku
Andaru unnaru 😭😭Evarina Teliste Cheppandi 🙏🫠 pic.twitter.com/jxGQ4EJhAS
— చిట్టి నాయుడు🧢 (@Naveen_Saaho_41) September 21, 2026




