Saturday, July 25, 2026
HomeLATESTTollywood:ఎయిర్ పోర్ట్ లో గ్లామర్ స్టైల్ తో ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్!

Tollywood:ఎయిర్ పోర్ట్ లో గ్లామర్ స్టైల్ తో ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్!

Tollywood: ఎప్పుడు సాంప్రదాయంగా కనిపించే ఒక హీరోయిన్ తాజాగా షార్ట్ డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ ఎయిర్పోర్టులో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

on
- Advertisement -banner Ad

Tollywood:సాధారణంగా సెలబ్రెటీలు కొన్ని సందర్భాలలో సడన్గా ఎవరూ ఊహించని గెటప్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ లేదా వెకేషన్ వంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ.. వైరల్ గా మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు తాజాగా ఒక టాలీవుడ్ హీరోయిన్ బ్లాక్ అవుట్ ఫిట్ లో చాలా గ్లామరస్ గా కనిపిస్తూ.. సింపుల్ లుక్ తో మతులు పోగొడుతోంది. ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్ లో కూడా చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మోడ్రన్ గ్లామరస్ బ్యూటీగా కనిపించడంతో అందరూ ఫిదా అవుతున్నారు.

గ్లామర్ లుక్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన భాగ్యశ్రీ..

ఆ హీరోయిన్ (Tollywood) ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు తీసిన అభిమానులు ఆమె సింపుల్ లుక్ స్వాగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ అమ్మడు అందానికి కూడా ఫిదా అవుతున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమాలో హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Ramayana:వార్నీ..లాస్ట్ మినిట్ లో రామాయణ ట్రైలర్ ని ఎందుకు పోస్ట్ పోన్ చేసింది ఇందుకా..!

లెనిన్ సినిమా ఇచ్చిన సక్సెస్ జోరు..

అలా లెనిన్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ ఎయిర్పోర్టులో తన స్వాగ్ తో అందరిని మరింత ఆకట్టుకుంది. అలా బ్లాక్ మినిమల్ అవతార్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. నల్లటి క్యూటీ ఫీటెడ్ డ్రెస్.. దానికి తగ్గట్టుగా బ్లాక్ క్యాప్ ,ఇయర్ ఫోన్స్ ధరించి చాలా సింపుల్ గా స్టైలిష్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యశ్రీ చాలా క్యాజువల్ గా సింపుల్ అవుట్ ఫుట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . కెమెరాల ముందుకు రాగానే భాగ్యశ్రీ చిన్న చిరునవ్వుతో అందరిని పలకరించినట్లు కనిపిస్తోంది

- Advertisement -
Advertisement

also read:TVశుక్రవారం టీవీలో సినిమాల సందడి..ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసా?

భాగ్యశ్రీ సినిమాలు..

మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆంధ్ర కింగ్ తాలూకా, లెనిన్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా భాగ్యశ్రీకి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారుతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you