Wednesday, November 4, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Kajal Aggarwal:టాలీవుడ్‌కు కాజల్ అగర్వాల్ గుడ్‌బై? లైఫ్ లో న్యూ డెసీషన్..!

Kajal Aggarwal:ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, కాజల్ టాలీవుడ్‌లో తన కెరీర్‌ను కొత్తగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Jailer 2:జైలర్ 2 కోసం స్టార్లకు భారీ పారితోషికాలు.. ఎవరి వాటా ఎన్ని కోట్లంటే?

Jailer 2:రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కలిపి రజనీకాంత్ మొత్తం ఆదాయం దాదాపు రూ.180 కోట్ల వరకు చేరవచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Rajinikanth:రజనీకాంత్ ఆస్తులన్నీ ట్రస్ట్‌కేనా? అసలు ట్విస్ట్ ఇదే!

Rajinikanth:రజనీకాంత్‌కు చెన్నైలో ఉన్న రాఘవేంద్ర కల్యాణ మండపం ఆయన ఆస్తుల్లో ఒకటి.తన మరణానంతరం రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌కు చెందేలా వీలునామాలో పేర్కొన్నారు.

Tollywood: వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్న టాలీవుడ్ హీరోస్..!

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, సాయిధరమ్ తేజ్ వివాహానికి సిద్ధమవుతున్నారు.

Tammareddy Bharadwaj :”అంత సీన్ అక్కడ లేదు”..ప్రభాస్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!

Tammareddy Bharadwaj:బాహుబలి’ గొప్ప సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే అందులో ప్రభాస్ తన నటనతో అద్భుతాలు చేశారని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి.

Rajinikanth:రజనీకాంత్ vs చిరంజీవి.. ఫ్యాన్స్ మధ్య వార్!

Rajinikanth:‘జైలర్ 2’లో సన్నివేశాలను చూసి రజనీకాంత్‌కు మాత్రమే అలాంటి మ్యానరిజమ్స్ సాధ్యమని, చిరంజీవి అలాంటి స్టైల్‌ను చూపించలేరని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Dhanush:ధనుష్‌కు TVK పార్టీ ఆహ్వానం.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

Dhanush:కోయంబత్తూర్‌లో జరిగిన సమావేశంలో ధనుష్ అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ ) పేరుతో పునర్వ్యవస్థీకరించినట్లు వార్తలు వచ్చాయి.

Sai Pallavi:సీత పాత్ర పై.. సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు..!

Sai Pallavi : ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీత పాత్ర పై కీలక వ్యాఖ్యలు చేసింది.

NTR :డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ మూవీ.. ఎవరితో అంటే..?

NTR: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ తర్వాత ఎవరితో చేయబోతున్నారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది.

Mamitha Baiju:హీరోయిన్ అంటే నమ్మలేదు.. డైరెక్టర్ పై మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు..!

Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజు డైరెక్టర్ పై ఎమోషనల్ కామెంట్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇప్పటికే అర్థం కావడం లేదు అంటూ తెలిపింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad