Wednesday, August 5, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Anupama:హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్..?

Anupama : ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ చెప్పుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varun Tej:మెగా హీరో కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Varun Tej: కొరియన్ కనకరాజు సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో చేతి కర్రతో కనిపించే అందరిని ఆశ్చర్యపరిచారు వరుణ్ తేజ్.

Aishwarya Lekshmi:ట్రోల్స్‌తో విరక్తి.. ‘వంద కోట్లు ఇచ్చినా రాను’ అంటూ ఐశ్వర్య లక్ష్మి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్!

Aishwarya Lekshmi:కేరళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. ట్రోలింగ్, మార్ఫింగ్ ఘటనల తర్వాత తీసుకున్న నిర్ణయం తన జీవితానికి ప్రశాంతతను తీసుకువచ్చిందని తెలిపారు.

Salman Khan :వైరల్ వీడియోతో సల్మాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. అసలు నిజం ఏంటి?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సన్నగా, అలసటగా కనిపించడంతో అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Tollywood:సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

Tollywood : టాలీవుడ్ హీరో తన ప్రేయసితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు.

Tollywood: గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కి ఆ టాలీవుడ్ హీరోయిన్ ముని మనవరాలా?

Tollywood: గణిత మేధావి కుటుంబం నుంచి ఇప్పుడు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజీ సంపాదించింది

Sukumar :RC 17 విషయంలో సుకుమార్ కొత్త స్ట్రాటజీ.. అభిమానుల్లో పెరుగుతున్న క్యూరియాసిటీ!

Sukumar :రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC 17 సినిమాపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Ramayana :’రామాయణ’ ట్రైలర్ లీక్‌తో సోషల్ మీడియా బ్లాస్ట్.. జటాయువు సీన్ హైలైట్!

Ramayana :భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదలకు ముందే కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

Vikram:జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘తంగలాన్’కు నిరాశ..కావాలనే లేపేశారా..?

Vikram:72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కళాత్మకంగా, సాంకేతికంగా ప్రశంసలు అందుకున్న చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' సినిమాకు ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం సినీ అభిమానులను నిరాశకు గురిచేసింది.

Mammootty:అమితాబ్ బచ్చన్ సరసన చేరిన మమ్ముట్టి.. దిగ్గజాల నుండి ప్రశంసల విలువ!

Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా నేషనల్ అవార్డు అందుకోవడంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad