Saturday, October 17, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Paradise Teaser:ఆ రోజే ప్యారడైజ్ టీజర్ రిలీజ్..!

Paradise Teaser: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ప్యారడైజ్ సినిమా నుండి టీజర్ను విడుదల చేయబోతున్నారు.

Korean kanakaraju:అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ట్రైలర్..!

Korean kanakaraju: వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజు మూవీ నుండి తాజా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

TV:’మా బోనాల జాతర’లో అసలు సర్‌ప్రైజ్ ఇదే.. అమూల్య-నిరంజన్ జంట వైరల్..!

TV:గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమూల్య గౌడ, స్టార్ మా బోనాల జాతర స్పెషల్ ప్రోమోలో నటుడు నిరంజన్‌తో కనిపించారు.

Rana:రానా కొత్త ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్.. ఇంతగా మారిపోవడానికి కారణమేంటి?

Rana:రానా దగ్గుబాటి తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి సన్నని లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Ramayana:రామాయణ ట్రైలర్‌లో మెరిసిన సురభి దాస్ ఎవరు?

నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం ట్రైలర్‌లో సీత సోదరి పాత్రలో కనిపించిన నటి సురభి దాస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jabardasth:కెమెరా ముందు నవ్వులు.. కానీ జీవితంలో కష్టాలు: జబర్ధస్త్ తన్మయ్ ఎమోషనల్ స్టోరీ..!

జబర్దస్త్ కమెడియన్ తన్మయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు, అలాగే జబర్దస్త్ షోలోని స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Rashmika mandanna:హీరోయిన్ రష్మికకు గాయం..ఆందోళనలో ఫాన్స్!

Rashmika mandanna: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తన సినిమా షూటింగ్ సెట్లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Pragya Jaiswal: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న ప్రగ్యా జైస్వాల్!

Pragya Jaiswal: ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా వైట్ చుడిదార్ లో ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ram Gopal Varma:సీక్రెట్ గా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న ఆర్జీవి

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ రహస్యంగా ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడిపోయారంటూ జర్నలిస్ట్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Amani:క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఛాన్సులు కోల్పోయా.. ఆమని కామెంట్స్!

Aamani: ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో కొంతమంది ప్రవర్తన పై ఊహించని కామెంట్లు చేసింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad