Monday, April 13, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 13, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 13, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు […]

on

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ సోమవారం ఏప్రిల్ 13, ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, ఏమేం సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ ఫుల్ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ (TV Movies) చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.

ఏప్రిల్ 13, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 13 Monday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైశాలి’ (కంటిన్యూషన్)
ఉదయం 9 గంటలకు- ‘లోఫర్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మాస్ జాతర’ (ఈవెంట్)

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పెళ్లి పుస్తకం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శంకరా భరణం’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజా రమేష్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా ఇంటి మహారాజు’
ఉదయం 7 గంటలకు- ‘అంతరిక్షం’
ఉదయం 10 గంటలకు- ‘దేనికైనా రెడీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కిక్ 2’
సాయంత్రం 4 గంటలకు- ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’
రాత్రి 10 గంటలకు- ‘బాయ్స్’

Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’
ఉదయం 5 గంటలకు- ‘ఓం’
ఉదయం 8 గంటలకు- ‘కాల’
ఉదయం 11.30 గంటలకు- ‘విఐపి 2’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
సాయంత్రం 5 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’
రాత్రి 8 గంటలకు- ‘రాఘవేంద్ర’
రాత్రి 11.30 గంటలకు- ‘కాల’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 4 గంటలకు- ‘రైల్’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ స్టోరీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పొదరిల్లు – మెగా ఎపిసోడ్’ (సీరియల్)
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘లవ్ స్టోరీ’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామి 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 7 గంటలకు- ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
ఉదయం 9 గంటలకు- ‘సవ్యసాచి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’
రాత్రి 8.30 గంటలకు- ‘భద్రకాళి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘శ్రీ మంజునాథ’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)

Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇల్లాలి కోరికలు’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘ఊరికి మొనగాడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవాంతకుడు’
ఉదయం 7 గంటలకు- ‘మొగుడూ పెళ్ళాలు’
ఉదయం 10 గంటలకు- ‘అలావుద్దీన్ అద్భుత దీపం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్ను చూడాలని’
సాయంత్రం 4 గంటలకు- ‘మువ్వ గోపాలుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘మంచి మనసులు’
రాత్రి 10 గంటలకు- ‘ప్రేమంటే ఇంతే’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అతడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఉదయం 9 గంటలకు- ‘నవ వసంతం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఏక్ నిరంజన్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 7 గంటలకు- ‘ఆహ నా పెళ్ళంట’
ఉదయం 9 గంటలకు- ‘నక్షత్రం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై చిరంజీవ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘యుగానికి ఒక్కడు’
సాయంత్రం 6 గంటలకు- ‘లింగ’
రాత్రి 9 గంటలకు- ‘ఆనందో బ్రహ్మ’

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you