TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
మే 4, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 4th, Monday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పెదరాయుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కోరుకున్న ప్రియుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మండే సూర్యుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెయ్యి అబద్దాలు’
ఉదయం 7 గంటలకు- ‘RDX లవ్’
ఉదయం 10 గంటలకు- ‘మా అన్నయ్య బంగారం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భీష్మ’
సాయంత్రం 4 గంటలకు- ‘బిజినెస్ మాన్’
సాయంత్రం 7 గంటలకు- ‘మసాలా’
రాత్రి 10 గంటలకు- ‘గోపి గోపిక గోదావరి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మచెప్పింది’
ఉదయం 5 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘ఓ పిట్టకథ’
ఉదయం 10.30 గంటలకు- ‘శక్తి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రజనీ’
సాయంత్రం 5 గంటలకు- ‘యముడు’
రాత్రి 8 గంటలకు- ‘రాఘవేంద్ర’
రాత్రి 11 గంటలకు- ‘హుషారు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘బుజ్జిగాడు’
ఉదయం 4 గంటలకు- ‘సీతారామరాజు’
ఉదయం 9 గంటలకు- ‘ సింగం 3’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గానీ’
ఉదయం 7 గంటలకు- ‘గౌరవం’
ఉదయం 9 గంటలకు- ‘ఈగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మ్యాడ్ 2’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ ఎవడు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఫిదా’
రాత్రి 9 గంటలకు- ‘మట్టీ కుస్తీ’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘నా మొగుడు నాకే సొంతం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్లి చేసి చూడు’
రాత్రి 10 గంటలకు- ‘మనసులో మాట’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ పెళ్లి’
ఉదయం 7 గంటలకు- ‘బంగారు కుటుంబం’
ఉదయం 10 గంటలకు- ‘తాతా మనవడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రిక్షావోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరోడు’
సాయంత్రం 7 గంటలకు- ‘కార్తీక దీపం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆయ్’
ఉదయం 9 గంటలకు- ‘ పెళ్లాం ఊరెళితే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆకాశమంతా’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం’
ఉదయం 7 గంటలకు- ‘సిద్దు ఫ్రం శ్రీకాకుళం’
ఉదయం 9 గంటలకు- ‘మజ్ను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మెకానిక్ రాఖీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
సాయంత్రం 6 గంటలకు- ‘విజయ రాఘవన్’
రాత్రి 9 గంటలకు- ‘ఆకాశగంగ’


