TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.
మే 5, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 5th, Tuesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇడియట్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘అన్నమయ్య’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రాయుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాప్టర్ 6’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్నేహ గీతం’
ఉదయం 7 గంటలకు- ‘అభిషేకం’
ఉదయం 10 గంటలకు- ‘సంసారం ఒక చదరంగం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సై’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి ప్రియుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘వీరభద్ర’
రాత్రి 10 గంటలకు- ‘బస్ స్టాప్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హుషారు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనీ మనీ’
ఉదయం 6 గంటలకు- ‘లవ్ జర్నీ’
ఉదయం 8 గంటలకు- ‘మాస్క్’
ఉదయం 10.30 గంటలకు- ‘సామీ 2’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఎంతవాడు గానీ’
సాయంత్రం 5 గంటలకు- ‘కృష్ణార్జున యుద్దమ్’
రాత్రి 8 గంటలకు- ‘కవచం’
రాత్రి 11 గంటలకు- ‘సామీ 2’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎస్ 3’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 4 గంటలకు- ‘మన్యం పులి’
ఉదయం 9 గంటలకు- ‘ఇంకొక్కడు’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’(స్టార్ వార్స్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ ’
ఉదయం 7 గంటలకు- ‘గురువాయూర్ అమ్బలందాయిల్ ’
ఉదయం 9 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జులాయి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘శాకినీ డాకిని’
సాయంత్రం 6 గంటలకు- ‘అమరన్’
రాత్రి 9 గంటలకు- ‘శుభం’
Also Read- Peddi Movie: అఫీషియల్.. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నా మొగుడు నాకే సొంతం’
ఉదయం 9 గంటలకు – ‘కిల్లర్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సకుంటుంబ సపరివారంగా’
రాత్రి 9 గంటలకు- ‘గడుగ్గాయి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు కుటుంబం’
ఉదయం 7 గంటలకు- ‘ఆనందం’
ఉదయం 10 గంటలకు- ‘పొట్టి ప్లీడర్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’
సాయంత్రం 7 గంటలకు- ‘భక్త తుకారాం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్ళాం ఊరెళితే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసంతం’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఇస్మార్ట్ శంకర్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’
ఉదయం 7 గంటలకు- ‘అదిరిందయ్యా చంద్రం’
ఉదయం 9 గంటలకు- ‘సుడిగాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంతఃపురం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సాక్ష్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచెర్ల నియోజక వర్గం’
రాత్రి 9 గంటలకు- ‘కంత్రి’


