Wednesday, May 6, 2026
HomeGALLERYSimran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు

Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.

on

Simran Krish Reception: ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, అమల, నాగచైతన్య, శోభిత, సమంత తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you