TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Simran Krish Reception: నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ రిసెప్షన్ ఫొటోలు
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
మే 7, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 7th, Thursday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కింగ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘వెంకీ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘స్పీడ్ డాన్సర్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కేక’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కీలు గుర్రం’
ఉదయం 7 గంటలకు- ‘సాహస బాలుడు విచిత్ర కోతి’
ఉదయం 10 గంటలకు- ‘వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చంటి’
సాయంత్రం 4 గంటలకు- ‘అంతఃపురం’
సాయంత్రం 7 గంటలకు- ‘సీతయ్య’
రాత్రి 10 గంటలకు- ‘రాముడు భీముడు’
Also Read- Peddi Movie: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అలజడి మొదలు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గులాబీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 5 గంటలకు- ‘హృదయ కాలేయం’
ఉదయం 8 గంటలకు- ‘శుభప్రదం’
ఉదయం 11 గంటలకు- ‘రైల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 7.30 గంటలకు- ‘24’
రాత్రి 11 గంటలకు- ‘యముడు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భీమ్లా నాయక్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనేకుడు’
ఉదయం 4 గంటలకు- ‘మిస్టర్ పెళ్లి కొడుకు’
ఉదయం 9 గంటలకు- ‘వీర సింహా రెడ్డి’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘మంజుమ్మెల్ బాయ్స్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ అయ్యారే’
ఉదయం 7 గంటలకు- ‘ ఏ మంత్రం వేసావే’
ఉదయం 9 గంటలకు- ‘మన్యం పులి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డ్రాగన్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
సాయంత్రం 6 గంటలకు- ‘సలార్’
రాత్రి 9.30 గంటలకు- ‘డి జె టిల్లు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూర్యవంశం’
ఉదయం 9 గంటలకు – ‘భైరవ ద్వీపం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంట్లో పిల్లి వీధిలో పులి’
రాత్రి 10 గంటలకు- ‘పెళ్ళామా మజాకా’
Also Read- VeeraBhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ సెన్సార్ పూర్తి
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమరజీవి’
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమకు వేళాయెరా’
ఉదయం 10 గంటలకు- ‘దేశ ద్రోహులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బావ నచ్చాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘వినోదం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆకలి రాజ్యం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టూడెంట్ నంబర్ 1’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘రాబిన్ హుడ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘భగీరథ’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కన్యా కుమారి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నవరం’
ఉదయం 7 గంటలకు- ‘మారేడుమిల్లి ప్రజానీకం’
ఉదయం 9 గంటలకు- ‘నెక్స్ట్ నువ్వే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అయలాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
సాయంత్రం 6 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’
రాత్రి 9 గంటలకు- ‘పల్నాడు’
Also Read- VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్


