Wednesday, June 3, 2026
HomeOTT NEWSTV Movies: జూన్ 2, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: జూన్ 2, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.

జూన్ 02, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 2nd, Tuesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘సార్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘అన్నయ్య’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అల్లూరి సీతారామ రాజు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘తోకలేని పిట్ట’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ కృష్ణ పాండవీయం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పరుగో పరుగు’
ఉదయం 7 గంటలకు- ‘సారొచ్చారు’
ఉదయం 10 గంటలకు- ‘కబడ్డీ కబడ్డీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గౌతమ్ నంద’
సాయంత్రం 4 గంటలకు- ‘వాసు’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లుడా మజాకా’
రాత్రి 10 గంటలకు- ‘ఆటోనగర్ సూర్య’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రియా ప్రియతమా’
ఉదయం 6 గంటలకు- ‘చిలిపి జమిందార్’
ఉదయం 8 గంటలకు- ‘హ్యాపీడేస్’
ఉదయం 11 గంటలకు- ‘సినిమా చూపిస్తా మావ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘హుషారు’
సాయంత్రం 5 గంటలకు- ‘ప్రసన్న వదనం’
రాత్రి 8 గంటలకు- ‘కోట బొమ్మాళి పిఎస్’
రాత్రి 11 గంటలకు- ‘మౌర్య’

Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వాసం’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 4 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
ఉదయం 9 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 4 గంటలకు- ‘బాపు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధూరం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 7 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’
ఉదయం 9 గంటలకు- ‘ఓమ్ భీమ్ బుష్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘కుబేర’
రాత్రి 9 గంటలకు- ‘విరూపాక్ష’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సకుటుంబ సపరివార సమేతంగా’
ఉదయం 9 గంటలకు – ‘రిక్షావోడు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బంధం’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఉగాది’
ఉదయం 7 గంటలకు- ‘నాయకుడు’
ఉదయం 10 గంటలకు- ‘జ్యోతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పిల్ల నచ్చింది’
సాయంత్రం 4 గంటలకు- ‘మాయలోడు’
సాయంత్రం 7 గంటలకు- ‘రుద్రమదేవి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శకుని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసంతం’
ఉదయం 9 గంటలకు- ‘మామన్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘శివలింగ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బలాదూర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చినబాబు’
ఉదయం 7 గంటలకు- ‘ధూమ్ ధామ్’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గీత గోవిందం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కన్యా కుమారి’
సాయంత్రం 6 గంటలకు- ‘వకీల్ సాబ్’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’

Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you