Friday, June 12, 2026
HomeOTT NEWSTV Movies: జూన్ 12, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: జూన్ 12, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు.

on
- Advertisement -banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

- Advertisement -

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం, ముఖ్యంగా ది మాచో స్టార్ గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

జూన్ 12, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies June 12th, Friday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘చంద్ర‌ముఖి 2’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పెళ్లి చేసుకుందాం’

- Advertisement -

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మ‌హాచండీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘స‌ర‌దా స‌ర‌దాగా’

Also Read – Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

- Advertisement -

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవుడు చేసిన మనుషులు’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మేస్త్రీ’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యుగ పురుషుడు’
ఉదయం 7 గంటలకు- ‘అడ‌విలో అన్న‌’
ఉదయం 10 గంటలకు- ‘ఇజం’ (కళ్యాణ్ రామ్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీ రాజ రాజేశ్వ‌రీ’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్ర‌స్థానం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆగ‌డు’
రాత్రి 10 గంటలకు- ‘ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్‌’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనసున మనసై’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ‌ల్లెం’
ఉదయం 5 గంటలకు- ‘డాల‌ర్ డ్రీమ్స్‌’
ఉదయం 8 గంటలకు- ‘వైజ‌యంతి’
ఉదయం 11 గంటలకు- ‘భ‌లే భ‌లే మొగాడివోయ్‌’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్ర‌క‌ళ‌’
సాయంత్రం 5 గంటలకు- ‘చాణ‌క్య‌’
రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్‌’
రాత్రి 11 గంటలకు- ‘రౌడీ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘క‌ల్ప‌న‌’
ఉదయం 4 గంటలకు- ‘మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు’
ఉదయం 9 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
సాయంత్రం 4 గంటలకు- ‘మిడిల్‌క్లాస్ అబ్బాయి’
రాత్రి 11 గంటలకు- ‘అత్తారింటికి దారేది’

Also Read – Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌర‌వం’
ఉదయం 7 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 9 గంటలకు- ‘ఏజెంట్ విక్ర‌మ్‌’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మ్యాడ్ స్క్వేర్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘జులాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘కే ర్యాంప్‌’
రాత్రి 9 గంటలకు- ‘ఛ‌త్ర‌ప‌తి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దొంగ మొగుడు’
ఉదయం 9 గంటలకు – ‘లక్ష్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మంత్రి గారి వియ్యంకుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 8 గంటలకు- ‘ఢీ సీజన్ 10’ (షో)

Also Read – Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘జమదగ్ని’
ఉదయం 7 గంటలకు- ‘డాడీ డాడీ’
ఉదయం 10 గంటలకు- ‘బృందావ‌నం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కోదండ‌రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘తొలివ‌ల‌పు’
సాయంత్రం 7 గంటలకు- ‘జ‌రిగిన క‌థ‌’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఒంటరి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిడిల్ క్లాస్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ రంగ వైభవంగా’
ఉదయం 7 గంటలకు- ‘దొంగ‌’
ఉదయం 9 గంటలకు- ‘లౌక్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇంద్ర‌’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బింబిసార‌’
సాయంత్రం 6 గంటలకు- ‘సుప్రీమ్‌’
రాత్రి 9 గంటలకు- ‘య‌మ‌న్‌’

Also Read – Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you