HomeGALLERYNiharika NM: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించిన నిహారిక! Niharika NM looks gorgeous in this red outfit(Image credit: Instagram) Niharika NM: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించిన నిహారిక! Niharika NM: కంటెంట్ క్రియేటర్ ప్రముఖ సినీనటి నిహారిక తాజాగా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. Published By Sree Divya Reddy on July 30 , 2026 09:37 PM IST FacebookTwitterPinterestWhatsApp కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నిహారిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఈమె చలాకీ తనంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలను మొదలుకొని స్టార్ స్పోర్ట్స్ సెలబ్రిటీల వరకు ఎంతోమందితో యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేసి అలరించింది. ఇక ఇటీవల తమిళంలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ శారీ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. నిజానికి ఇది చీరను తలపించేలా ఉన్న లేటెస్ట్ అవుట్ ఫిట్ అని చెప్పాలి. షోల్డర్ లెస్ అందాలతో రెడ్ కలర్ చీరలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. TagsNiharika NMphoto gallery FacebookTwitterPinterestWhatsApp Previous articleJabardasth Rohini:ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ రోహిణి కామెంట్స్! Sree Divya Reddyhttps://cinecolorz.com/ Related articles LATEST Jabardasth Rohini:ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ రోహిణి కామెంట్స్! LATEST Janhvi kapoor:బడా ప్రొడ్యూసర్ తో జాన్వీ కపూర్ కి విభేదాలా? LATEST Akhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..! LATEST Nikhil:నిఖిల్‌పై మోనీషా ఫన్నీ కామెంట్.. పల్లవి గౌడ ఎమోషనల్..! LATEST OTT:’శ్రీనివాస మంగాపురం’ఓటీటీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్? LATEST Ramayana:వార్నీ…బ్రహ్మముహూర్తంలో “రామయణం” ట్రైలర్ విడుదల చేసింది అందుకా..? Stay Connected0FansLike0FollowersFollow0FollowersFollow0SubscribersSubscribe Latest posts Janhvi kapoor:బడా ప్రొడ్యూసర్ తో జాన్వీ కపూర్ కి విభేదాలా? July 30, 2026 Akhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..! July 30, 2026 Ramayana:వార్నీ…బ్రహ్మముహూర్తంలో “రామయణం” ట్రైలర్ విడుదల చేసింది అందుకా..? July 30, 2026 Ramayana trailer:విజువల్ వండర్ గా రామాయణం ట్రైలర్..! July 30, 2026 Ajay Bhupathi:మంగళవారం 2పై ప్రామిస్ చేసిన అజయ్ భూపతి! July 29, 2026 Allu Arjun: ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం! July 29, 2026 Rana:అప్పుడు అమితాబ్ బచ్చన్..ఇప్పుడు రానా దగ్గుబాటి..ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..! July 29, 2026 Ramayana:విడుదలకు ముందే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రామాయణ! July 29, 2026 Keerthy Suresh:ఆ పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? July 29, 2026 fauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్! July 28, 2026 Load more You might also likeRELATEDRecommended to you LATEST Jabardasth Rohini:ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ రోహిణి కామెంట్స్! LATEST Janhvi kapoor:బడా ప్రొడ్యూసర్ తో జాన్వీ కపూర్ కి విభేదాలా? LATEST Akhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..! LATEST Nikhil:నిఖిల్‌పై మోనీషా ఫన్నీ కామెంట్.. పల్లవి గౌడ ఎమోషనల్..!