Tuesday, September 22, 2026
HomeLATEST72nd national awards:72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల లిస్ట్ ఇదే..!

72nd national awards:72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల లిస్ట్ ఇదే..!

72nd National Awards: 72వ జాతీయ చలనచిత్ర ప్రధాన ఉత్సవంలో భాగంగా విజేతలకు అవార్డులు అందజేశారు.

on
- Advertisement -banner Ad

72nd national awards:భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భారతీయ చలనచిత్ర అవార్డుల 72వ ప్రధానోత్సవం(72nd national awards) సెప్టెంబర్ 22వ తేదీన గుజరాత్ లోని ఏక్తా నగర్ లో చాలా ఘనంగా జరిగింది. 2024లో విడుదల అయిన చిత్రాలకు, నటీనటులకు, టెక్నీషియన్స్ కు, దర్శకుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను సైతం అందించారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విజేతలకు పురస్కారాలను అందించారు. అలా ఈ ఏడాది జాతీయ అవార్డుల వేడుకకు ఏక్తా నగర్ వేదిక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా చలనచిత్ర అవార్డుల ప్రదర్శనను ఇకపై దేశంలోని వివిధ రాష్ట్రాల నగరాలలో కూడా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఆర్టికల్ 370 చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డు లభించింది. ఈ సినిమాలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 2024లో విడుదలైన చిత్రాలలో ఈ చిత్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

- Advertisement -
Advertisement

ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి ఇద్దరు నటులు అవార్డులను అందుకున్నారు. బ్రహ్మ యుగం చిత్రానికి మమ్ముట్టి, చందు ఛాంపియన్ లో నటించిన కార్తీక్ ఆర్యన్ నటనకు ఉత్తమ నటుడుగా అవార్డ్ సొంతం చేసుకున్నారు.

ప్రభాస్, దీపికా పదుకొనే, అమితా బచ్చన్ వంటి నటులు కల్కి సినిమాకి బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొఫైడింగ్ హోల్ సం ఎంటర్టైన్మెంట్ అవార్డుని అందుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Nani:నేచురల్ స్టార్ నాని కోసం లేడీ అభిమాని స్పెషల్ గిఫ్ట్..!

మరొకవైపు అమరన్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియాస్వామికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది.

- Advertisement -
Advertisement

అలాగే నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు అవార్డు లభించింది.

also read:Nani:స్టేజ్ పై నానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన లేడీ అభిమాని..!

అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ పార్ట్ 2 చిత్రం కూడా జాతీయ అవార్డులలో సత్తా చాటింది. ఈ చిత్రానికి ఒరిజినల్ స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలో గుర్తింపు లభించింది.

స్త్రీ 2 చిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు లభించింది.

మహారాజా కు యాక్షన్ డైరెక్టర్ విభాగంలో పురస్కారం లభించింది.

నటుడుగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రణదీప్ హుడా , స్వాతంత్ర్య వీర్ సావర్కర్ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేసిన డెబ్యూ డైరెక్టర్ కూడా అవార్డు అందుకున్నారు.

ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. సుమారుగా ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ 300కు పైగా చిత్రాలలో నటించారు.

72వ జాతీయ చలనచిత్ర అవార్డు వేడుకలలో పలు డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్ చిత్రాలకు కూడా గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలతో పాటు కళాకారులకు కూడా అవార్డులు అందుకోవడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు సైతం ఈ విషయం పైన ప్రశంసలు కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you